ETV Bharat / international

మొదటిసారి భేటీకానున్న ట్రంప్, ఇమ్రాన్​ఖాన్​

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ జూలై 22న మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. మొదటిసారి సమావేశం కానున్న ఇరువురు నేతలు... ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

author img

By

Published : Jul 4, 2019, 8:05 PM IST

మొదటిసారి భేటీకానున్న ట్రంప్, ఇమ్రాన్​ఖాన్​

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ జూలై 22న మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక పురోగతిపై ఇరువురు నేతలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇటీవల పాకిస్థాన్​పై బహిరంగంగా విమర్శలు చేసిన ట్రంప్ సైనిక సాయం నిలిపివేశారు. ఉగ్రవాద నిర్మూలనలో కఠిన చర్యలు తీసుకోవాలనీ సూచించారు.

డొనాల్డ్​ ట్రంప్ ఆహ్వానం మేరకు పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ మొదటిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లనున్నారని, ఆ దేశ విదేశాంగమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ముహమ్మద్​ ఫైసల్​ తెలిపారు.

ఉగ్రవాదుల స్వర్గధామం...

గతేడాది ట్రంప్ బహిరంగంగా పాక్​పై విమర్శలు గుప్పించారు. వాషింగ్టన్​కు ఇస్లామాబాద్ ఏమీ సహకరించడంలేదని ఆరోపించారు. అబద్దాలు చెబుతూ మోసాలకు పాల్పడుతోందని, ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉందని విమర్శించారు. దీంతో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలహీనపడ్డాయి.

ఇమ్రాన్​ఖాన్​ కూడా ట్రంప్​పై విమర్శలు చేశారు. 2018 జనవరిలో మాట్లాడుతూ ట్రంప్​తో భేటీ కావడం చేదు మాత్ర మింగడం లాంటిదని వ్యాఖ్యానించారు. అయితే తాను తప్పకుండా ట్రంప్​తో సమావేశమవుతానని ఇమ్రాన్ అన్నారు.

అదే ప్రధాన అజెండా..

ఇమ్రాన్​ఖాన్​- ట్రంప్​ భేటీ ప్రధాన అజెండా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణే' అని పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఫైసల్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అహ్మదాబాద్: కన్నుల పండువగా జగన్నాథయాత్ర

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - July 4, 2019 (CCTV - No access Chinese mainland)
1. Great Hall of the People
2. Car
3. Chinese Premier Li Keqiang (L) shaking hands with Bangladeshi Prime Minister Sheikh Hasina (R)
4. Hasina shaking hands with Chinese officials
5. Welcome ceremony in progress
6. Li, Hasina standing at reviewing stand while Bangladeshi national anthem being played
7. Gun salute being fired
8. Various of guard of honor while Chinese national anthem being played
9. Various of Li, Hasina reviewing guard of honor
10. Various of Li, Hasina watching guard of honor's march-past
11. Various of Li, Hasina walking
12. Li, Hasina shaking hands, posing for photos
13. Various of meeting between Li, Hasina in progress; officials from both countries in attendance; camera crew
14. Various of Li, Hasina witnessing signing of documents
China and Bangladesh on Thursday agreed to advance their cooperation on the Belt and Road Initiative.
The consensus was reached by Chinese Premier Li Keqiang and visiting Bangladeshi Prime Minister Sheikh Hasina, who is on an official visit to China.
Calling Bangladesh an important cooperation partner of China in South Asia, Li hailed the two countries' traditional friendship.
Since the establishment of diplomatic ties, the two countries have always understood and supported each other on issues involving core interests and major concerns, Li said.
In 2016, the two countries established strategic partnership of cooperation.
Li voiced China's willingness to keep close high-level exchanges with Bangladesh, strengthen strategic mutual trust, boost mutually beneficial cooperation, enhance people-to-people friendship, so as to push for new development of bilateral relations.
Both China and Bangladesh are developing countries with large populations and important tasks to develop economy and improve people's livelihoods, Li said, adding that pragmatic cooperation between the two countries has been fruitful and enjoys great potential and broad prospects.
Li stressed that China stood ready to better synergize the Belt and Road Initiative with Bangladesh's development strategy, and speed up mutually beneficial cooperation in various fields.
He also expressed expectation to discuss feasibility of joint study on the free trade agreement, increase import of Bangladeshi high-quality products meeting the needs of the Chinese market, promote balanced development of trade, and facilitate bilateral investment and personnel exchanges.
China will continue to provide assistance within its capacity for Bangladesh's development, Li added.
He called on the two sides to work together to build the Bangladesh, China, India and Myanmar-Economic Corridor (BCIM EC), in a bid to connect the market covering nearly 3 billion people, promote common development, better complement each other's advantages, and realize mutual benefit.
The two countries should intensify communication and coordination in international and regional affairs and play a positive role in regional peace, stability and development, the Chinese premier said.
Hasina expressed her congratulations on the 70th anniversary of the founding of the People's Republic of China, and said Bangladesh-China ties are at a high level.
Both sides are committed to peace, stability, mutual benefit, and settlement of disputes by peaceful means, Hasina said, adding that Bangladesh would celebrate the 45th anniversary of the establishment of diplomatic ties with China next year.
She said Bangladesh is advancing the goal of "Sonar Bangla" at present, reiterating that her country is willing to actively participate in the joint construction of the Belt and Road, accelerate the building of the BCIM EC, press ahead with regional connectivity, beef up cooperation on trade, investment, service and infrastructure, so as to jointly embrace an even better future.
Prior to the talks, Li held a welcoming ceremony for Hasina. After the talks, they witnessed the signing of bilateral cooperation agreements on investment, culture, tourism and water conservancy.
The two countries will also issue a joint communique.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.