ETV Bharat / international

హిరోషిమా మృతులకు జపాన్​ ప్రధాని నివాళి

హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగి గురువారానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో నాడు బాంబుదాడిలో మృతిచెందిన వారికి జపాన్ ప్రధాని నివాళులు అర్పించారు.

Hiroshima marks 75th anniversary of A-bombing
హిరోషిమా దాడిలో ప్రాణాలుకోల్పోయిన వారికి ఆ ప్రధాని నివాళులు
author img

By

Published : Aug 6, 2020, 11:20 AM IST

హిరోషిమా అణుబాంబు దాడి జరిగి గురువారం నాటికి 75ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నాటి ఘోరకలిలో ప్రాణాలు కోల్పోయిన వారికి జపాన్ వాసులు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

హిరోషిమా దాడిలో ప్రాణాలుకోల్పోయిన వారికి ఆ ప్రధాని నివాళులు

హిరోషిమా మెమెురియల్ పార్క్​లో జరిగిన ఈ కార్యక్రమానికి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే హాజరయ్యారు. హిరోషిమా స్మృతి వనం వద్ద ఆయన పుష్పాంజలి ఘటించారు. అణ్వస్త్రాల నిరాయుధీకరణకు కట్టుబడి ఉండాలని ప్రపంచ దేశాల నాయకులను కోరారు అబే.

ఇదీ చదవండి: హిరోషిమాపై దాడికి 75ఏళ్లు.. మారని ప్రపంచదేశాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.