ETV Bharat / international

హాంకాంగ్​లో అగ్నిప్రమాదం-ఏడుగురు మరణం - హాంకాంగ్​లో అగ్ని ప్రమాదం

హాంకాంగ్​లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మరణించారు. అధికరద్దీ ఉన్న ప్రాంతంలో మంటలు చెలరేగడం వల్ల మరికొందరికి గాయాలయినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Fire causes multiple deaths and injuries in Hong Kong
హాంకాంగ్​లో అగ్నిప్రమాదం-ఏడుగురు మరణం
author img

By

Published : Nov 16, 2020, 10:35 AM IST

Updated : Nov 16, 2020, 11:13 AM IST

హాంకాంగ్​లో జన సంచారం ఎక్కువగా ఉండే కౌలూన్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా... మరికొందరికి గాయాలయ్యాయి. కౌలూన్​ ప్రాంతం స్థానిక వ్యాపార సంస్థలతో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడ ఉండే పాత అపార్ట్​మెంట్​లో మంటలు చెలరేగాయి. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నట్లు సమాచారం.

Fire causes multiple deaths and injuries in Hong Kong
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్న సిబ్బంది

చికిత్స అందిస్తున్న వైద్యులు

దగ్ధమైన భవనం

మృతులను బయటకు తీసుకువస్తున్న సిబ్బంది

గాయపడిన చిన్నాారి

ఈ ప్రాంతంలో ఎక్కువమంది దక్షణాసియాకి చెందినవారు ఉంటారు. లోకల్​ మీడియా విడుదల చేసిన వీడియోలో చైనీయులు ఉన్న ఆనవాళ్లు కనిపించలేదు. హాంకాంగ్​ నాయకురాలు క్యారీ లామ్​ జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: పెరూ ఆందోళనలు హింసాత్మకం.. యువకుడు మృతి

Last Updated : Nov 16, 2020, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.