ETV Bharat / international

కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రం - ఆస్ట్రేలియా దావానలం

ఓ వైపు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్ని అంటుతుంటే... మరోవైపు విక్టోరియా నగరంలో చెలరేగిన కార్చిచ్చు ధాటికి ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. విక్టోరియాతో పాటు న్యూసౌత్​వేల్స్ ప్రాంతంలో మంటల కారణంగా పలు నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయి. దావానలం నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సమీపంలోని బీచ్​ వద్ద తలదాచుకున్నారు.

Australians in areas of New South Wales and Victoria woke up to scenes of utter devastation on Wednesday morning.
కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రం- 2020 కళ మాయం
author img

By

Published : Jan 1, 2020, 11:29 AM IST

ఆస్ట్రేలియాలో ఓవైపు నూతన సంవత్సరపు బాణాసంచా వెలుగులు ప్రజల్లో సంతోషాలు నింపుతుంటే, కార్చిచ్చు మరికొందరి జీవితాలను దహించివేస్తోంది. కొద్ది రోజులుగా రగులుతున్న ఈ మంటలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. న్యూసౌత్​వేల్స్​లోని కొంజోలా పార్క్​​, విక్టోరియాలోని మల్లకూటలోని పలు ప్రాంతాలు అగ్నికి ఆహుతయ్యాయి. కొంజోలాలో 50కి పైగా నిర్మాణాలు, డజన్​కుపైగా కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

కార్చిచ్చు సృష్టించిన విధ్వంస చిత్రం

విక్టోరియాలోని మల్లకూట ప్రాంతంలో పదుల సంఖ్యలో నివాసాలు కాలిపోయాయి. తీవ్రంగా మారిన కార్చిచ్చు నుంచి కాపాడుకోవడానికి 4 వేల మందికి పైగా ప్రజలు సమీపంలోని బీచ్​కు తరలివెళ్లారు. ప్రఖ్యాత పర్యటక ప్రదేశమైన ఈ ప్రాంతానికి చేరుకునే రహదారులు మూతపడ్డాయి.

పరిస్థితి కాస్త కుదుటపడటం వల్ల మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కార్చిచ్చు కారణంగా మంగళవారం ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మరొకరు గల్లంతయ్యారని చెప్పారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Moscow, Russia - Oct 31, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of diplomatic personnel, staff at Chinese embassy standing in rows to watch broadcast of Chinese President Xi Jinping's New Year speech
2. Chinese Ambassador to Russia Zhang Hanhui (C)
3. Various of diplomats, embassy staff
4. Various of diplomats, embassy staff watching broadcast of Xi's New Year speech
5. Diplomats, embassy staff applauding
6. SOUNDBITE (Chinese) Zhang Hanhui, Chinese ambassador to Russia (partially overlaid with shot 7):
"China is playing an increasingly important role in the international community. Like all other countries, we love peace, want development and also attach much importance to cooperation. We are ready to cooperate with all countries in the world to jointly build the Belt and Road and push forward the building of a community with a shared future for mankind. As diplomatic personnel, we will implement China's foreign policies to the letter to make our due contribution to safeguarding global and regional peace and stability."
++SHOT OVERLAYING SOUNDBITE++
7. Zhang in interview
++SHOT OVERLAYING SOUNDBITE++
8. Various of Chinese national flag, Chinese embassy building
China will remain committed to promoting regional common development and stability and safeguarding world peace, Chinese Ambassador to Russia Zhang Hanhui said Tuesday in Moscow.
Zhang was speaking in an interview with China Central Television (CCTV) after watching the broadcast of Chinese President Xi Jinping's New Year speech along with other staff members at the embassy.
Echoing Xi's remarks on China's unwavering pursuit along a path of peaceful development and its commitment to building a community with a shared future for mankind, the ambassador said he will work with his fellow diplomatic personnel to make their due contribution.
"China is playing an increasingly important role in the international community. Like all other countries, we love peace, want development and also attach much importance to cooperation. We are ready to cooperate with all countries in the world to jointly build the Belt and Road and push forward the building of a community with a shared future for mankind. As diplomatic personnel, we will implement China's foreign policies to the letter to make our due contribution to safeguarding global and regional peace and stability," Zhang said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.