ETV Bharat / international

న్యూజిలాండ్​లో 6.3 తీవ్రతతో భూకంపం

author img

By

Published : Mar 6, 2021, 11:40 AM IST

మార్చి 4న భారీ భూకంపంతో వణికిపోయిన న్యూజిలాండ్​లో శనివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై 6.3 తీవ్రతగా నమోదైంది.

6.3 magnitude earthquake registered off New Zealand
న్యూజిలాండ్​లో భూకంపం- 6.3 తీవ్రతగా నమోదు

వరుస భూకంపాలతో చిగురుటాకులా వణికిపోతుంది న్యూజిలాండ్. శనివారం మరోసారి 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని అమెరిక జియోలాజిల్​ సర్వే తెలిపింది. గిస్బోన్​ నగరానికి 181 కిలోమీటర్ల దూరంలో 9 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది.

అయితే ఇప్పటివరకు దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: న్యూజిలాండ్​లో సునామీ- తప్పిన పెనుముప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.