ETV Bharat / international

రాకెట్​ దాడిలో నలుగురు మహిళలు మృతి - తాలిబాన్లు

అఫ్గానిస్థాన్​ జరి జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో నలుగురు మహిళలు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

Afghanisthan_rocket attack
అప్గానిస్థాన్ రాకెట్​ దాడిలో 4 మహిళలు మృతి
author img

By

Published : Nov 11, 2020, 9:15 PM IST

అఫ్గానిస్థాన్​లోని కందహార్​ ప్రాంతంలో జరిగిన రాకెట్ దాడిలో నలుగురు మహిళలు మృతిచెందారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. మంగళవారం సాయంత్రం జరి జిల్లాలో ఈ దాడి జరిగినట్లు పేర్కొన్నాయి. తాలిబన్లు ఈ దాడికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశాయి. ఈ ఘటనపై ఉగ్రవాద సంస్థలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఫిబ్రవరిలో తాలిబన్లు- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయినప్పటికీ తాలిబన్లు బాంబులు, రాకెట్లతో చెలరేగిపోతున్నారు.

ఈ చర్యలపై.. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్​ వేదికగా మాట్లాడిన అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అశ్రఫ్ గని.. తమ దేశంలో శాంతి నెలకొల్పేందుకు సహాయం చేయాలని సభ్యదేశాలను కోరారు.

ఇదీ చదవండి:ఆ 'రికార్డింగ్స్'​తో డబ్ల్యూహెచ్​ఓకు చిక్కులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.