ETV Bharat / international

భారత్​కు 'హోదా' రద్దు! - భారత్​-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

భారత్​-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలపై ట్రంప్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్​, టర్కీలకు 'జీఎస్పీ' కింద ఇస్తున్న వాణిజ్య హోదాను రద్దు చేయాలని భావిస్తున్నట్లు స్పీకర్​ నాన్సీ పెలోసీకి లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.

భారత్​, టర్కీలకు 'జీఎస్పీ' కింద ఇస్తున్న వాణిజ్య హోదాను రద్దు చేయాలని ట్రంప్​ ప్రతిపాదన
author img

By

Published : Mar 5, 2019, 7:58 AM IST

Updated : Mar 5, 2019, 10:39 AM IST

అమెరికా 'ప్రాధాన్యతల సాధారణ వ్యవస్థ' (జీఎస్​పీ) కింద ఇచ్చే హోదాను భారత్​, టర్కీకి రద్దుచేయాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ యూఎస్​ కాంగ్రెస్​కు ప్రతిపాదించారు. భారతీయ మార్కెట్లో అమెరికాకు సహేతుక, సమాన అవకాశాలు ఇస్తామని మాట ఇవ్వడంలో భారత్​ విఫలం కావడమే ఇందుకు కారణమని వివరించారు.

హోదా రద్దు ఆలోచనపై అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్​ నాన్సీ పెలోసీకి ట్రంప్​ లేఖ రాశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే జీఎస్​పీ హోదా నుంచి భారత్​తో పాటు టర్కీని తొలగించాల్సిందిగా కోరారు.

"'జీఎస్​పీ' నిబంధనలు అనుసరించి భారతీయ మార్కెట్లో అమెరికాకు నిష్పక్షపాత అవకాశాలు కల్పించే అంశంపై భారత్ నాయకత్వంలతో నేను సంప్రదింపులు కొనసాగిస్తాను."
-స్పీకర్​ నాన్సీ పెలోసీకి రాసిన లేఖలో ట్రంప్​

మరో ప్రకటనలో 'అమెరికా వాణిజ్య ప్రతినిధి' (యూఎస్​టీఆర్​) సంస్థ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ట్రంప్ ప్రతిపాదనలు ఆమోదం పొందినా, అవి అమలులోకి రావడానికి మరో 60 రోజుల సమయం ఉంటుందని యూఎస్​టీఆర్​ తెలిపింది.

ఇప్పటికే చైనాతో వాణిజ్య ఒప్పందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్​... భారత్​పైనా గుర్రుగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ట్రంప్​ రాసిన లేఖ భారత్​-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.

AP Video Delivery Log - 0000 GMT News
Tuesday, 5 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2318: US LA Car Hits Crowd AP Clients Only 4199167
Mourners pay tribute to deceased NOrleans cyclists
AP-APTN-2243: US Trump Attorneys General AP Clients Only 4199169
Trump to tornado victims: 'With you 100 percent'
AP-APTN-2205: Italy Pope Archives AP Clients Only 4199148
Rome's Jewish community on Pope's Pius XII move
AP-APTN-2203: Algeria Bouteflika AP Clients Only 4199159
Algiers reactions to Bouteflika statement
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 5, 2019, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.