ETV Bharat / international

'చైనా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపు ప్రసక్తే లేదు' - వాణిజ్య ఒప్పందం కోసం చైనా పరితపిస్తోందన్న ట్రంప్

చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు తొందరేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ స్పష్టం చేశారు. ఒప్పందం కోసం చైనా తమకంటే ఎక్కువగా పరితపిస్తోందని అన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే తొలి దఫా చర్చల్లో సుంకాల తగ్గింపు ఉంటుందని చైనా చేసిన వ్యాఖ్యలనూ తోసిపుచ్చారు ట్రంప్.

Not in a hurry on a trade deal with China: Trump
author img

By

Published : Nov 9, 2019, 6:06 AM IST

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఇరుదేశాలు విధించుకున్న సుంకాలు తొలగింపుపై ఇప్పటికే రెండు దేశాలు ప్రకటించగా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ తాజా వ్యాఖ్యలతో వాటిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అంత తొందరేమీ లేదని స్పష్టం చేశారు ట్రంప్. సుంకాల తగ్గింపును చైనా కోరుకుంటోందని.. కానీ అది జరగబోదని అన్నారు.

అమెరికా, చైనాల మధ్య జరిగే తొలి దఫా వాణిజ్య ఒప్పందంలో సుంకాల తగ్గింపు ఉంటుందని చైనా వాణిజ్య శాఖ చేసిన ప్రకటననూ ట్రంప్ తోసిపుచ్చారు. వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి అమెరికా కంటే ఎక్కువగా చైనా పరితపిస్తోందని వ్యాఖ్యానించారు.

'సుంకాలపై వెనక్కి తగ్గాలని చైనా కోరుకుంటోంది. కానీ అది నేను చేయనని వారికి తెలుసు. అమెరికాతో ఒప్పందం చేసుకోవడానికి చైనా ప్రయత్నిస్తోంది. నిజానికి ఒప్పందం జరగాలని వారు నాకంటే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను.'
-డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం గతేడాది మార్చిలో ప్రారంభమైంది. వందల బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై ఇరుదేశాలు సుంకాలు విధించుకున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం గత నవంబర్​లో చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటివరకు వీటి ద్వారా ఎలాంటి సానుకూల ఫలితాలు రాలేదు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP Clients Only
LaPlace, Louisiana – 8 November 2019
1. Various of reenactors participating in the reenactment of the 1811 slave revolt
2. SOUNDBITE (English) Andrea Lowe, Reenactor:
"Today it's really important that we know the past, so that we can continue to improve for the future. Nothing's wrong with knowing what happened. We have come a long way. We truly have."
3. Reenactment of 1811 slave rebellion
4. SOUNDBITE (English) John McCusker, Reenactor:
"What this is doing for people that don't look like me is blowing up that history and showing, your ancestors fought back. Your ancestors did not go quietly into that night."
5. John McCusker, portraying a plantation master, being confronted and attacked by slaves
6. SOUNDBITE (English) John McCusker, Reenactor:
"I can't change what they did. I'm not responsible for what they did. But for me to defend their actions today would be to recommit the sin for which they are guilty. So, what I can do – not as a white savior, you know, not as something like that – it's just being an honest historian and talk about what happened. Own it. And just say the very simple words, 'I'm sorry.'"
7. Reenactment of 1811 slave rebellion
8. UPSOUND of Claudine Ory on her front porch along the route of the rebellion, saying, "It brought tears to my eyes. It was heart-breaking."
9. SOUNDBITE (English) Claudine Ory, Resident of LaPlace, Louisiana:
"It's just horrible. So, yeah, I got emotional."
Reporter: "And you feel like it's a part of history that hasn't been told enough? Is that what you said?"
Claudine Ory: "It needs to be told more. It needs to be told more. And maybe this hate between people will stop."  
10. Reenactment of 1811 slave rebellion
STORYLINE:
Hundreds of people in 19th century French colonial attire marched with muskets and machetes for a performance artwork reenacting the largest slave rebellion in US history.
The reenactment was conceived by Dread Scott, an artist who often tackles issues of racial oppression and injustice.
Scott says that those who took part in the rebellion were "heroic" and that the rebellion is something that people should know about and be inspired by.
The reenactors began their march in LaPlace Friday, in southern Louisiana's plantation country, and was to continue to the outskirts of New Orleans, ending with a celebration in Congo Square Saturday.
They're wearing period costumes and carrying weapons, including cane knives slaves of the time would have used in the fields.
During the rebellion an estimated 200 to 500 slaves rose up and marched on New Orleans in an attempt to overthrow the government and establish a free republic.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.