ETV Bharat / international

మధ్యతరగతి ప్రజలకు కమల తీపికబురు

author img

By

Published : Nov 12, 2020, 1:45 PM IST

తమ పాలనలో వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల లోపు ఉన్నవారికి పన్నులు పెంచమని అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. కార్పొరేట్లు, సంపన్నులు మాత్రం తమ న్యాయమైన వాటా చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

kamala
కమలా హారిస్

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కీలక ప్రకటన చేశారు. తమ పాలనలో వ్యక్తిగత వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల (రూ.3 కోట్లు) లోపు ఉన్నవారికి పన్నులు పెంచబోమని తెలిపారు. అదే సమయంలో కార్పొరేట్లు, సంపన్నులు న్యాయంగా పన్నులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు.

అంతకుముందు, వాషింగ్టన్​లోని ఓ బేకరీని సందర్శించారు కమల, ఆమె భర్త డగ్లస్ ఎమాఫ్. ఇటువంటి దుకాణాలే దేశ పౌరులు, సైనికులకు సాధికారతను ఇస్తాయని అన్నారు.

అమెరికాలో మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమల.. ప్రఖ్యాత వ్యాఖ్యాత ఓప్రా విన్​ఫ్రేతో ముఖాముఖిలో మహిళల అభ్యున్నతిపై మాట్లాడారు.

ఇదీ చూడండి: బైడెన్​ ప్రభుత్వంలో కమల భర్త ఏం చేస్తారంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.