ETV Bharat / international

'జనాభాలో చైనాను దాటేయనున్న భారత్'

author img

By

Published : Jun 18, 2019, 9:10 AM IST

Updated : Jun 18, 2019, 9:25 AM IST

జనాభాలో చైనాను దాటేందుకు భారత్​కు మరెంతో సమయం పట్టదని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడైంది. 2027 నాటికి చైనాను వెనక్కి నెట్టి తొలిస్థానానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. 2050 నాటికి భారత్​లో మరో 27.3 కోట్ల జనాభా పెరుగుతుందని అంచనా వేసింది ఐరాస.

'8 ఏళ్లలో చైనాను దాటేయనున్న భారత్'

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించబోతోంది. 2027లోపు చైనాను వెనక్కి నెట్టి భారత్​ తొలి స్థానాన్ని ఆక్రమిస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. ఐరాసలోని ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ప్రచురించిన 'ప్రపంచ జనాభా అంచనాలు -2019: ముఖ్యాంశాలు' అనే నివేదికలో 2050 నాటికి భారత్​లో ఇప్పుడున్న జనాభాకు మరో 27.3 కోట్ల మంది పెరుగుతారని తెలిపింది.

రాబోయే 30 ఏళ్లలో ప్రపంచ జనాభా మరో 200 కోట్లు పెరుగుతుందని అంచనా వేసింది ఐరాస. 2050 వరకు ప్రస్తుతం ఉన్న జనాభా 7.7 బిలియన్ల నుంచి 9.7 బిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది.

తొమ్మిది దేశాల్లోనే అధికం..

2050 వరకు పెరగనున్న జనాభాలో.. కేవలం 9 దేశాల్లోనే సగానికిపైగా పెరుగుదల ఉంటుందని నివేదిక వెల్లడించింది. అందులో భారత్​, నైజీరియా, పాకిస్థాన్​, డెమొక్రటిక్​ రిపబ్లిక్​ ఆఫ్​ కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేసియా, ఈజిప్ట్​, అమెరికా దేశాలు ఉన్నాయి. నైజీరియాలో 2050 వరకు 20 కోట్ల జనాభా పెరుగుతుందని తెలిపింది. 2050 వరకు పెరిగే ప్రపంచ జనాభాలో భారత్​, నైజీరియా దేశాల జనాభా 23 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

8 ఏళ్లలో మొదటి స్థానం

ప్రస్తుత అంచనాల ప్రకారం అత్యంత జనాభా కలిగిన చైనాను భారత్​ మరో 8 ఏళ్లలో వెనక్కి నెట్టి తొలిస్థానానికి చేరుకుంటుందని తెలిపింది ఐరాస. 2019 లెక్కల ప్రకారం చైనా 143 కోట్ల జనాభాతో మొదటి స్థానంలో ఉండగా.. భారత్​ 137 కోట్లతో రెండోస్థానంలో ఉంది. అమెరికా 32.9 కోట్లు, ఇండోనేసియా 27.1 కోట్ల జనాభాతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఆరుగురిలో ఒకరు 65 ఏళ్ల పైబడిన వారే...

2050 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి ఆరుగురిలో ఒకరు 65 ఏళ్ల వయసు పైబడిన వారే ఉంటారని అంచనా వేసింది ఐరాస. ఇది ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉండనుందని స్పష్టం చేసింది. 80 ఏళ్లు పైబడిన వారి సంఖ్య మూడింతలు పెరగనుందని వెల్లడించింది. 2050 వరకు ప్రపంచ జనాభాలో 42.6 కోట్లు వయోవృద్ధులే ఉంటారని తెలిపింది.

పెరిగిన సగటు జీవిత కాలం

మనుషుల సగటు జీవిత కాలం పెరుగుతోందని తెలిపింది ఐరాస నివేదిక. 1990లో అది 64.2 ఏళ్లు ఉండగా.. 2019లో 72.6కు చేరింది. 2050 వరకు మనిషి సగటు ఆయుర్దాయం 77.1 ఏళ్లుగా ఉంటుందని నివేదికలో వెల్లడైంది.

ఇదీ చూడండి: భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నడ్డా

AP Video Delivery Log - 2200 GMT News
Monday, 17 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2145: Canada Toronto Raptors Parade Must credit CTV; No access Canada 4216312
Two shot at Toronto Raptors parade, two arrests
AP-APTN-2141: At Sea US Tankers AP Clients Only 4216311
US military claims photos show Iran attacked tankers
AP-APTN-2127: US FL Trump Supporters Camping AP Clients Only 4216310
Trump supporters set up camp ahead of speech
AP-APTN-2123: US SCOTUS Debrief AP Clients Only 4216309
Key decisions pending as Supreme Court nears term end
AP-APTN-2123: US White House Pence Italy AP Clients Only 4216308
Pence meets Italy's Salvini at White House
AP-APTN-2117: Guatemala Elections Reaction AP Clients Only 4216307
Former 1st lady leads Guatemalan election
AP-APTN-2116: Hong Kong Activist Release AP Clients Only 4216143
Freed Hong Kong activist demands Lam step down
AP-APTN-2116: Turkey Debate AP Clients Only 4216141
Mayoral candidates face off in televised debate
AP-APTN-2116: Hong Kong Tension AP Clients Only 4216142
Hong Kong police urge protesters to clear roads
AP-APTN-2116: Argentina Blackout Night AP Clients Only 4216140
Argentina battling to restore power as darkness falls
AP-APTN-2116: Australia Missing Belgian Part no access Australia 4216146
Belgian dad appeals for help to find son missing in Aus
AP-APTN-2116: Mexico Detention Centre AP Clients Only;Must credit content creator 4216148
Rats, roaches, filth - life in a Mexico migrant centre
AP-APTN-2116: Luxembourg EU Mogherini AP Clients Only 4216156
Mogherini on Sudan, MidEast, Gulf tension
AP-APTN-2116: US IN Police Shooting Must credit WSBT; No access South Bend; No use by US broadcast networks 4216163
Buttigieg back in South Bend after fatal shooting
AP-APTN-2116: Pakistan China Trafficked Girls Part must credit Farooq Masih 4216152
Plight of Pakistani girls sold as brides in China
AP-APTN-2116: Sudan Bashir No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4216167
Bashir leaves jail to face prosecutor's questions
AP-APTN-2116: China Syria AP Clients Only 4216144
Syria Deputy PM arrives in Beijing, meets Wang
AP-APTN-2116: Hong Kong Activist Release 2 AP Clients Only 4216153
Hong Kong activist Wong praises Taiwan protests
AP-APTN-2116: Hong Kong Roads Reopen AP Clients Only 4216147
Protesters agree to clear Hong Kong roads
AP-APTN-2116: China Drugs AP Clients Only 4216158
China on impact of legal marijuana in NorthAm
AP-APTN-2116: US IN Tornadoes Must credit WTTV; No access Indianapolis; No use US broadcast networks 4216160
Multiple tornadoes cause damage in central Indiana
AP-APTN-2116: Thailand Clooney Fraud Arrest AP Clients Only 4216155
Thais hold Italian on run after Clooney conviction
AP-APTN-2116: US Trump ABC Interview Extensive Restrictions - See Script 4216149
Trump talks Mueller, Warmbier, in ABC News inteview
AP-APTN-2116: Hong Kong Protest Wong AP Clients Only 4216157
Released activist Wong joins Hong Kong protesters
AP-APTN-2116: France Boeing AP Clients Only 4216162
Boeing executives apologise over 737 Max crashes
AP-APTN-2116: At Sea Turkey Migrants AP Clients Only 4216169
Migrants killed as boat sinks off Turkey coast
AP-APTN-2115: China MOFA Briefing AP Clients Only 4216164
DAILY MOFA BRIEFING
AP-APTN-2115: UK Johnson Part no use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4216180
Johnson under pressure over absence from TV debate
AP-APTN-2115: US PA Graduation Party Shooting Must credit WPVI-TV/6ABC; No access Philadelphia; No use by US broadcast networks 4216174
1 killed, 7 hurt in US graduation party shooting
AP-APTN-2115: Iran Nuclear 3 No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4216196
Iran spokesman details uranium stockpiles increase
AP-APTN-2115: France Air Show Airbus AP Clients Only 4216203
Airbus to start making single-aisle long-range jet
AP-APTN-2115: Guatemala Elections Part No Access Guatemala 4216177
Ex-first lady leads Guatemala presidential vote
AP-APTN-2115: Italy Zeffirelli AP Clients Only 4216197
Florence bids farewell to late director Zeffirelli
AP-APTN-2115: China North Korea No access mainland China 4216210
Beijing says Xi to visit North Korea this week
AP-APTN-2115: France Fighter Jet AP Clients Only 4216191
France, Germany, Spain back new fighter jet
AP-APTN-2115: France Boeing 2 AP Clients Only 4216189
Boeing CEO unable to give date for return of Max
AP-APTN-2115: France Air Show NASA AP Clients Only 4216199
NASA outlines Moon mission plans at Paris Air Show
AP-APTN-2115: China MOFA AP Clients Only 4216213
Beijing on HK, UN, Gulf tension and boat collision
AP-APTN-2115: US China Trade AP Clients Only 4216222
US companies voice alarm over China tariffs
AP-APTN-2115: Iran Nuclear No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4216170
Iran to break uranium limit set by deal in 10 days
AP-APTN-2115: Luxembourg EU Ministers AP Clients Only 4216181
Comments from EU FMs as they arrive for talks
AP-APTN-2115: Russia Tortoise Smuggling AP Clients Only 4216239
Russia foils attempt to smuggle 4,100 tortoises
AP-APTN-2115: UK China AP Clients Only 4216208
Hammond on financial cooperation with China
AP-APTN-2115: UK Royals Harry AP Clients Only 4216234
Prince Harry supports Angola landmines initiative
AP-APTN-2115: Hong Kong Protest Leaders AP Clients Only 4216235
HK opposition movement largely without leaders
AP-APTN-2115: Kenya Ebola AP Clients Only 4216225
Kenya minister downplays suspected Ebola case
AP-APTN-2115: US Pompeo Italy AP Clients Only 4216240
Pompeo welcomes Italy's Salvini to Washington
AP-APTN-2115: Syria Aleppo AP Clients Only 4216192
Syria says civilians killed in Aleppo shelling
AP-APTN-2115: China Huawei 2 AP Clients Only 4216212
Huawei founder on fight with US: 'No one will win'
AP-APTN-2115: Iran Nuclear 2 No access Iran; No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4216190
Iran spokesman on increasing uranium stockpiles
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 18, 2019, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.