ETV Bharat / international

గాలి కాలుష్యంతో ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు - pollution news

వాయు కాలుష్యంతో భారతీయుల ఆయుష్షుపై తీవ్ర ప్రభావం పడుతోందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన వాయునాణ్యత జీవన సూచీ వెల్లడించింది. పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టకపోతే సగటున 5.2 సవత్సరాల ఆయుష్షు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Air pollution
గాలి కాలుష్యంతో ఆయుష్షు కోల్పోతున్న భారతీయులు
author img

By

Published : Jul 29, 2020, 6:11 AM IST

దేశవాసుల ఆయుష్షుపై వాయు కాలుష్యం గణనీయమైన ప్రభావం చూపుతోందని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్​స్టిట్యూట్​ (ఈపీఐపీ) విడుదల చేసిన వాయు నాణ్యత జీవన సూచీ (ఎక్యూఎల్​ఐ) నివేదికలో వెల్లడించింది. దేశంలో నానాటికీ తీవ్రమవుతున్న వాయుకాలుష్యాన్ని అరికట్టకపోతే భారతీయుల సగటు జీవన కాలం 5.2 సంవత్సరాలు తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

డబ్ల్యూహెచ్​ఓ సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కాలుష్యం అదుపునకు చర్యలు చేపడితే.. దిల్లీ పౌరుల ఆయుష్షు 9,4 సంవత్సరాల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. భారత్​లో వాయు కాలుష్యం 1998 నుంచి ఏటా 42 శాతం మేర వృద్ధి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి: 'ఐటీఈఆర్​ ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రవేత్తల విశేష తోడ్పాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.