ETV Bharat / entertainment

Naresh 3 Marriages : పవిత్ర ముందే.. నరేశ్ మూడు పెళ్లిళ్లపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!​.. అలా అనేశాడేంటి? - వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ ఈటీవీ

Naresh 3 Marriages : సీనియర్ నటుడు నరేశ్ మూడు పెళ్లిళ్లపై 'జబర్దస్త్' కమెడియన్​ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్ చేశాడు! నటి పవిత్రా లోకేశ్​ ముందే ఈ వ్యాఖ్యలు చేశాడు. దానికి నరేశ్​ సమాధానం ఇచ్చారు. ఏం అన్నారంటే?

Naresh 3 Marriages :  పవిత్ర ముందే.. నరేశ్ పెళ్లిళ్లపై హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్​.. అలా అనేశాడేంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 9:31 AM IST

Updated : Aug 31, 2023, 10:18 AM IST

Naresh 3 Marriages : జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది గురించి తెలిసిందే. పంచ్​లు వేస్తూ నవ్వులు పూయిస్తాడు. 'జబర్దస్' కామెడీ షోతో బుల్లితెరపై స్టార్ కమెడియన్​గా మారిన అతడు.. ప్రస్తుతం సినిమాల్లోనూ వరుస అవకాశాలను అందుకంటూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు. పెద్ద హీరోల చిత్రాల్లోనూ మెరుస్తున్నాడు. అలాగే పలు ఈవెంట్లలోనూ సందడి చేస్తున్నాడు.

అలా ఒకేసారి ఎంటర్​టైన్మెంట్​ షోలు, స్పెషల్​ ఈవెంట్లు, సినిమాలతో బిజీగా ఉన్న అతడు.. ఇప్పుడు 'సామీ రారా' అనే వినాయక చవితి స్పెషల్ ఈవెంట్​లో సందడి చేశాడు. ఇది ఈటీవీలో ప్రసారం కానుంది. తాజాగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్​కు సంబంధించిన ప్రోమోను మూవీటీమ్​ రిలీజ్ చేసింది. ఈ ఈవెంట్​కు సీనియర్​ నటుడు నరేశ్-పవిత్రా లోకేశ్​ స్పెషల్ గెస్ట్​లుగా హాజరై సందడి చేశారు. బుల్లితెర అందాల యాంకర్ శ్రీముఖి తన ఎనర్జీ పెర్​ఫార్మెన్స్​తో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. హైపర్ ఆదితో పాటు పలువురు కమెడియన్స్ పాల్గొని షోలో నవ్వులు పూయించారు.

Hyper Aadi comments on Naresh Married Three Times : అయితే ప్రోమోలో హైపర్ ఆది.. నరేశ్ మూడు పెళ్లిళ్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవిత్రా పక్కనే ఉన్నప్పటికీ 'నాకు ఒక్క పెళ్లే అవ్వట్లేదు.. మీకు పెళ్లి, మళ్లీ పెళ్లి? ఎలా సార్' అంటూ నరేశ్​ను సరదాగా ప్రశ్నించాడు. అయితే ఈ కామెంట్స్​కు నరేశ్, పవిత్రా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇంతకీ ఏం సమాధానం ఇచ్చారనేది ప్రోమోలో రివీల్​ చేయలేదు. ప్రస్తుతం అది ఆసక్తికరంగా మారింది.

కాగా, నరేశ్​ మూడు పెళ్లిళ్ల విషయం ఈ మధ్య హాట్ టాపిక్​గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మూడో భార్య రమ్యరఘుపతితో విడిపోవడం.. పవిత్రా లోకేశ్​తో రిలేషన్ షిప్​లో ఉండటం మొన్నటి వరకు సోషల్​మీడియా, టెలివిజన్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పుడిప్పుడో దాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో హైపర్ ఆది మళ్లీ తన కామెంట్స్​తో ఈ విషయాన్ని అందరికీ గుర్తుచేశాడు. ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు ఈ ప్రోమోను చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'చిరు క్షమిస్తే.. పవన్ వడ్డీతో తిరిగిచ్చేస్తాడు.. మెగా ఫ్యామిలీని ఎవడైనా అంటే కుర్చీ మడతపెట్టి..'

ఎంత పని చేశావ్ హైపర్​ ఆది... స్టేజ్​పైనే ఏడ్చేసిన రష్మి!

Last Updated : Aug 31, 2023, 10:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.