ETV Bharat / entertainment

ఉద్వేగంగా 'మేజర్​' జనగణమన పాట.. కిర్రాక్​ టైటిల్​తో షారుక్! - అట్లీ

MAJOR JANA GANA MANA: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. అడివి శేష్ 'మేజర్'​, షారుక్​ ఖాన్-అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

major jana gana mana song
shahrukh khan atlee movie
author img

By

Published : Jun 2, 2022, 12:43 PM IST

MAJOR JANA GANA MANA: మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మేజర్'. అడివి శేష్ లీడ్ రోల్​ పోషించారు. జూన్ 3న దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం. గురువారం ఈ చిత్రం నుంచి 'జనగణమన' అనే ఉద్వేగభరిత సాంగ్​ను విడుదల చేశారు నిర్మాత, సూపర్​స్టార్​ మహేశ్​బాబు. పాటలో వందేమాతరం అని వస్తుంటే గూస్​బంప్స్​ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'జవాన్'​గా షారుక్​!: బాలీవుడ్​ బాద్షా షారుక్​ ఖాన్​, తమిళ దర్శకుడు అట్లీతో చేయబోయే సినిమా పేరు 'జవాన్'​ అని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఇందులో నయనతార హీరోయిన్​గా నటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో షారుక్​ ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. మరో నటి సాన్య మల్హోత్రా కీలక పాత్రలో నటించనుందట. ఇప్పటికే 'పఠాన్', 'డంకీ' చిత్రాలతో బిజీగా ఉన్నాడు షారుక్.

chor bazaar movie telugu
.
the warrior
.

ఇదీ చూడండి: ''మేజర్​' గురించి షాకింగ్ విషయాలు.. సందీప్ జీవితంలో అవి కూడా..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.