ETV Bharat / entertainment

God Father: 'గాడ్‌ ఫాదర్‌' నుంచి మరో సర్​ప్రైజ్​.. టైటిల్​ సాంగ్ రిలీజ్ - గాడ్‌ ఫాదర్‌ టైటిల్ సాంగ్ విడుదల

God Father Movie : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్‌ ఫాదర్‌' సినిమా నుంచి టైటిల్‌ సాంగ్ రిలీజ్ అయింది. ఇది కూడా ఫ్యాన్స్​ను ఆకట్టుకునేలా ఉంది.

GODFATHER TITLE SONG RELEASED
GODFATHER TITLE SONG RELEASED
author img

By

Published : Oct 3, 2022, 7:20 PM IST

God Father Movie : మెగాఫ్యాన్స్​కు మరో సర్​ప్రైజ్​ ఇచ్చింది 'గాడ్‌ ఫాదర్‌'​ మూవీటీమ్​. చిరంజీవి హీరోగా నటించిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ఇది. మోహన్‌రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబరు 5న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా టైటిల్‌ గీతాన్ని అభిమానులతో పంచుకుంది. కథానాయకుడి పాత్రకు అద్దం పట్టే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు. తమన్‌ పవర్‌ఫుల్‌ సంగీతం అందించారు.

సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ 'గాడ్‌ ఫాదర్‌' మలయాళ సినిమా 'లూసీఫర్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌, ఆర్‌.బి. చౌదరి, ఎన్‌.వి. ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: Adipurush: హనుమంతుడిగా నటించింది ఎవరో తెలుసా?

Boxoffice war: ఈ వారమే గాడ్​ఫాదర్​-ఘోస్ట్​.. ఇంకా ఏ చిత్రాలు వస్తున్నాయంటే?​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.