ETV Bharat / crime

Thief Caught in Medchal : 'దొంగ దొరికాడు.. వాళ్లే పట్టించారు'

Thief Caught in Medchal : మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్లమ్మబండలో బుధవారం రాత్రి దొంగతనం చేసి పారిపోయిన ఇద్దరు దొంగలను సీసీకెమెరాల ఆధారంగా గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు.

Thief Caught in Medchal
Thief Caught in Medchal
author img

By

Published : Jul 21, 2022, 12:47 PM IST

దొంగ దొరికాడు.. వాళ్లే పట్టించారు

Thief Caught in Medchal : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఎల్లమ్మబండలోని చోటుచేసుకుంది. ఎల్లమ్మబండలోని గురువారం రాత్రి ఇద్దరు దుండగలు ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనానికి యత్నించారు. ఇంటి యజమాని నిద్రలేచి అప్రమత్తమవడంతో.. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దృశ్యాలన్ని ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దుండగులు పీజేఆర్‌ నగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్లుగా గుర్తించి.. వారిలో ఒకరిని ఉదయం పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. వీరిద్దరూ ఒక సెల్ ఫోను, 3వేల నగదు చోరీ చేసినట్లుగా బాధితులు తెలిపారు. తరచుగా చుట్టుపక్కల ఇళ్లలో కూడా వీరే దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా సమాచారం రావడంతో.. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.