ETV Bharat / crime

డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి.. - Suspicious death of student

Degree Student Suspicious Death : ఏపీలోని కర్నూలు జిల్లాలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి రాజ్​కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Kurnool District
Kurnool District
author img

By

Published : Dec 22, 2022, 8:48 PM IST

Degree Student Suspicious Death : ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో సాయి కృష్ణ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాజ్​కుమార్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఉదయం కళాశాలకు వెళ్లే క్రమంలో ఛాతీలో నొప్పి వస్తుందని తోటి విద్యార్థులకు తెలిపాడు. అప్రమత్తమైన స్నేహితులు రాజ్​కుమార్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి: జగిత్యాలలో అర్ధరాత్రి కారు బీభత్సం.. సీసీ కెమెరాలో దృశ్యాలు

హోంవర్క్ చేస్తూ చిన్నారి మృతి.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కొని..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.