విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రిన్సిపల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలో ఈ ఘటన జరిగింది. స్థానిక ఓ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న వ్యక్తి.. కొంత కాలంగా 9, 10 తరగతుల విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్ధునుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మనం చేసే సేవే మన గురించి చెప్పాలి : వాణీదేవి