ETV Bharat / crime

పహాడిషరీఫ్​లో ఆవు బీభత్సం... ఖాజా మృతి - రంగారెడ్డి నేర వార్తలు

గ్రామస్థులపై దాడి చేసి ఓ వ్యక్తి మృతికి కారణమైన ఆవును అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా పహాడి షరీఫ్​లో బుధవారం తెల్లవారుజామున ఓ ఆవు బీభత్సం సృష్టించింది. ఘటనలో గ్రామానికి చెందిన ఖాజా మృతి చెందాడు.

పహాడిషరీఫ్​లో ఆవు బీభత్సం... వ్యక్తి మృతి
పహాడిషరీఫ్​లో ఆవు బీభత్సం... వ్యక్తి మృతి
author img

By

Published : Jan 27, 2021, 5:10 PM IST

Updated : Jan 27, 2021, 5:29 PM IST

రంగారెడ్డి జిల్లా పహాడిషరీఫ్​లో ఓ ఆవు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేసింది. ఘటనలో గ్రామానికి చెందిన ఎంజీ ఖాజా మృతి చెందాడు. ఆవుదాడిలో మరో నలుగురు గాయపడ్డారు. వారిలో ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

పహాడిషరీఫ్​లో ఆవు బీభత్సం
పహాడిషరీఫ్​లో ఆవు బీభత్సం

సమాచారం అందుకున్న పోలీసులు జూపార్క్​ నుంచి రెస్క్యూటీంను రప్పించారు. స్థానికులతో కలిసి అధికారులు ఆవును పట్టుకున్నారు. ఈ క్రమంలో ఓ వైద్యుడు గాయపడ్డాడు.

ఎట్టకేలకు చిక్కింది
ఎట్టకేలకు చిక్కింది

ఇదీ చూడండి: ఆ పని తప్పని చెప్పినందుకు.. పోలీసులనే కొట్టాడు

Last Updated : Jan 27, 2021, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.