ETV Bharat / crime

brutal murder at Toli chowki: గొంతు కోసి యువకుడి దారుణ హత్య - హైదరాబాద్​లో యువకుడి హత్య

భాగ్యనగరంలోని (Hyderabad) టోలిచౌకిలో అర్ధరాత్రి ఓ యువకుడు హత్యకు గురయ్యాడు(brutal murder at Toli chowki). దుండగులు యువకుడిని గొంతుకోసి చంపారు.

murder
murder
author img

By

Published : Sep 22, 2021, 9:59 AM IST

హైదరాబాద్ టోలిచౌకీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు (brutal murder at Toli chowki). గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో నడిరోడ్డుపై యువకుడిని (murder on road) కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మెడ, చేతిపై గాయాలు చూస్తుంటే తీవ్ర ఘర్షణ నడుమ హత్య చేసినట్లు తెలుస్తోందని పోలీసులు భావిస్తున్నారు.

మృతుడు సయ్యద్ జిలానీగా(Syed Jilani) గుర్తించిన పోలీసులు.. అతడు ఒక కిరాణాషాపులో పనిచేస్తుండేవాడని తెలిపారు. హత్యకు పాతగొడవలే కారణమై ఉండొచ్చని.. ఆదిశలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు.

ఇదీ చూడండి: Old City Murder: పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. కత్తిపోట్లతో నగ్నంగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.