ETV Bharat / crime

నీటిలో కొట్టుకుపోయిన భార్యభర్తలు.. అదృష్టం అంటే వీళ్లదే!! - latest crime news

Husband and wife washed away in the stream of water: వాగులో కారు కొట్టుకుపోయిన పోయిన సంఘటన వికారాబాద్​ జిల్లాలో జరిగింది. అర్ధరాత్రి తరువాత కురిసిన భారీ వర్షాలకు తాండూరు​ కాగ్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రవాహానికి దారూర్​ మండలం నాగారం గ్రామం వద్ద కోకట్​ వాగుకు నీరు ఎక్కువగా చేరుతోంది.

Husband and wife away in the stream of water
భార్యాభర్తలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు
author img

By

Published : Oct 6, 2022, 1:21 PM IST

Husband and wife washed away in the stream of water: పండుగకని కారులో భార్యాభర్తలు వేరే ఊరు వెళ్లారు.. అటునుంచి వచ్చేటప్పుడే భారీవర్షం మొదలైంది. వర్షం వచ్చిన మెల్లగా ఇంటికి చేరుకోవచ్చు అనుకున్నారు. కానీ అప్పుడే నాగారం గ్రామం వద్ద కోకట్​ వాగులో నీటి ప్రవాహం బ్రిడ్జ్​ పై నుంచి ప్రవహిస్తోంది. ప్రవాహం తక్కువగా ఉందనుకోని కారును బ్రిడ్జి పైనుంచి పోనిచ్చారు. అయితే ఇంతలోనే ప్రవాహం ఎక్కువ అవ్వడంతో కారు ఆ నీటిలో కొట్టుకుపోయింది. ఈ ఘటన వికారాబాద్​ జిల్లా దారూర్​ మండలం నాగారం గ్రామం వద్ద జరిగింది.

అయితే ఈ ఘటనలో కారులో ఉన్న భార్యభర్తలు శివ, లాస్య అదృష్టవంతులని చెప్పవచ్చు. కారు వాగు దగ్గరలో ఉన్న చెట్టుకి అనుకోని ఉండిపోయింది. దీనితో వారు చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. రక్షించాలంటూ తమ దగ్గర ఉన్న సెల్​ఫోన్​ టార్చిను వేస్తే స్థానికులు చూశారు. రాత్రి సమయం కావడంతో వారు అక్కడే ఉండిపోయారు. ఉదయం వారిని తాడు సాాయంతో కాపాడారు. జేసీబీతో కారును నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.