సంగారెడ్డి జిల్లా మ్యాక్సన్ హెల్త్‌కేర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో రెండు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో భయపడ్డ కార్మికులు బయటకు పరుగులు తీశారు. అనంతరం మంటలు ఆర్పేందుకు యత్నించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడం వల్ల రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Sangareddy Fire Accident Today : మ్యాక్సన్ హెల్త్‌కేర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం - buses burnt in sangareddy
Sangareddy Fire Accident Today
13:39 December 17
Sangareddy Fire Accident Today : మ్యాక్సన్ హెల్త్‌కేర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
13:39 December 17
Sangareddy Fire Accident Today : మ్యాక్సన్ హెల్త్‌కేర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా మ్యాక్సన్ హెల్త్‌కేర్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పరిశ్రమలో రెండు బస్సుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో భయపడ్డ కార్మికులు బయటకు పరుగులు తీశారు. అనంతరం మంటలు ఆర్పేందుకు యత్నించారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. మంటలు చెలరేగడం వల్ల రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి.
Last Updated : Dec 17, 2021, 1:59 PM IST