ETV Bharat / crime

రైలు ఢీకొని 40 మేకలు మృతి - మేకల మందను ఢీకొన్న యశ్వంత్​పూర్​ రైలు

రైలు ఢీకొని 40 మేకలు మృతి చెందాయి. ఈ ఘటన కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలో జరిగింది.

Telangana news
కుమురం భీం జిల్లా వార్తలు
author img

By

Published : May 19, 2021, 1:53 PM IST

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని సిర్పూర్​ టి మండలం మాకిడి గ్రామ శివారులో మంగళవారం రాత్రి మేకల మంద రైలు పట్టాలు దాటుతుండగా దిల్లీ యశ్వంత్​పూర్​ రైలు ఢీకొంది. ప్రమాదంలో 40 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయని మంచిర్యాల రైల్వే హెడ్ కానిస్టేబుల్ సురేశ్​ గౌడ్ తెలిపారు.

ఈఘటనలో రైలు ఏసీ కంప్రెషర్ పైపు పగిలిపోవడం వల్ల రెండు గంటలపాటు నిలిచిపోయింది.

ఇదీ చూడండి: కొవిడ్ మృతుల అంత్యక్రియలు: ఇప్పుడిదే నయా బిజినెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.