ETV Bharat / city

నిజామాబాద్​లో కంటైన్మెంట్ జోన్ల తొలగింపు

author img

By

Published : May 5, 2020, 2:00 PM IST

నిజామాబాద్​ జిల్లాలో 13 రోజులుగా కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కానందున... నగరంలోని 11 కంటైన్మెంట్​ జోన్లు ఎత్తివేశారు. ఇప్పటికే ఆర్మూర్, బాల్కొండ, రేంజల్​​లో తొలగించారు.

continment zones cancel in nizamabad
నిజామాబాద్​లో కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేత

నిజామాబాద్​లో 11 కంటైన్మెంట్​ జోన్లు ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. నాందేవ్​వాడ మినహా అన్ని జోన్లలో బారికేడ్లు తొలగించారు. ఇప్పటికే ఆర్మూర్, బాల్కొండ, రేంజల్​లో కంటైన్మెంట్​ జోన్లు తీసేశారు. జిల్లాలో 13 రోజులుగా కొత్త కేసులు నమోదు కానందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 47 మంది డిశ్చార్జ్​ అయ్యారు. మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కంటైన్మెంట్ జోన్లు ఎత్తివేసినప్పటికీ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్ నేతల 'రైతు సంక్షేమ దీక్ష' ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.