ETV Bharat / city

"సర్కారు స్పందించలేదు.. సమ్మెపై వెనక్కి తగ్గేదిలేదు"

సమస్యలు పరిష్కరించే వరుకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

author img

By

Published : Oct 16, 2019, 1:42 PM IST

Updated : Oct 16, 2019, 5:47 PM IST

"సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుంది"
"సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుంది"

ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎటువంటి స్పందన రాలేదని ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. తమకు సంఘీభావం తెలిపేందుకు దిల్లీ, చెన్నై నుంచి కార్మికులు వస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు, విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపిన విషయం గుర్తు చేశారు.

ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికుల సెప్టెంబర్‌ నెల జీతాలు సోమవారంలోపు చెల్లించాలి

TG_Hyd_54_13_Kishan Reddy On Valmiki Jayanthi_Ab_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన... ఆదికవి రామాయణ గ్రంథ రచయిత మహర్షి శ్రీ వాల్మీకి జయంథోత్సవం ఘనంగా జరిగింది. ఎస్ టి జాబితా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సంబంధింత అధికారులతో మాట్లాడనున్నట్లు కిషన్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. సమాజానికి దశ దిశ చూపిన వాల్మీకి మహ ముని మహర్షి అని అన్నారు. గొప్ప జ్ఞాని వాల్మీకి మహర్షి అయ్యారని... ఆ దిశగా పిల్లలను ఎంత కష్టమైన ఉపవాసాలు ఉండి అయిన చదివించాలని కోరారు. బైట్ : కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
Last Updated : Oct 16, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.