ETV Bharat / city

తెలంగాణ ఉద్యోగులను రిలీవ్​ చేసిన ఏపీ ప్రభుత్వం - telengana employees transfer from ap

ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం రిలీవ్​ చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీచేసింది.

ap government
తెలంగాణ ఉద్యోగులను రిలీవ్​ చేసిన ఏపీ ప్రభుత్వం
author img

By

Published : Apr 22, 2021, 3:40 PM IST

ఏపీ సచివాలయంలోని 49 మంది తెలంగాణ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం రిలీవ్​ చేసింది. అక్కడ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం కింద బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవీచూడండి: మాస్కు.. ఎవరు, ఎప్పుడు, ఎలాంటిది ధరించాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.