కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ కరోనో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. 20 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కమిటీ సభ్యులుగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ, కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, కుసుమ కుమార్, సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, కోదండ రెడ్డి, మల్లు రవి, ఆర్.దామోదర్ రెడ్డి, జాఫర్ జవీద్, బి.ఎం.వినోద్ కుమార్, శ్యామ్ మోహన్, సోహైల్, రాములు నాయక్, వినయ్ కుమార్, ఇందిరా శోభన్, జువ్వాడి ఇందిర, సునీత, జనక్ ప్రసాద్ ఉన్నారు. ఈ కమిటీ కన్వీనర్‌గా నిరంజన్ను హస్తం పార్టీ నియమించింది.
ఇవీ చూడండి: 'ఊపిరి పీల్చినా కరోనా వచ్చే ప్రమాదం!'