ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Feb 11, 2021, 2:59 PM IST

topten news @3PM
టాప్​టెన్ న్యూస్ @3PM

1. షెడ్యూల్ వచ్చింది

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటన వెలువడింది. ఫిబ్రవరి 16న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 14న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఇదే తొలిసారి..

హైదరాబాద్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పీఠాలు తెరాస కైవసం చేసుకుంది. మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలత ఎన్నికయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మోసం చేస్తున్నారు

జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఎన్నికలో తెరాస, మజ్లిస్‌ వ్యవహరించిన తీరును యావత్‌ తెలంగాణ ప్రజలు గమనించారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇద్ధరు దొంగలు కలిసి మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. చిన్నారి చికిత్సకు..

అరుదైన వ్యాధితో బాధపడుతోన్న ముంబయికి చెందిన 5 నెలల చిన్నారి చికిత్సకు ప్రధాని నరేంద్ర మోదీ చేయూత అందించనున్నారు. ఈ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధాలపై రూ.6కోట్ల దిగుమతి సుంకాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఆపరేషన్​లో అవాంతరం

ధౌళిగంగ జలవిలయం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలకు మరో ఆటంకం ఎదురైంది. తపోవన్​ టన్నెల్ వద్ద ఈ ఉదయం డ్రిల్లింగ్​ ప్రారంభించినా.. యంత్రం​ పాడవడం వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. మిగిలిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. ట్రంప్​ వల్లే..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై అభిశంసనకు మద్దతుగా ఓటు వేశారు పలువురు భారతీయ అమెరికన్​ చట్టసభ్యులు. తన మద్దతుదారులను ట్రంప్​ ప్రేరేపించటం వల్లే క్యాపిటల్ భవనం, ప్రజాస్వామ్య సంస్థలపై దాడి జరిగిందన్నారు. ట్రంప్​ను దోషిగా తేల్చాల్సిందేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. అందుకే జరిమానాలు

ప్లాస్టిక్​ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ఉల్లంఘన కారణంగా కోకాకోలా​, పెప్సికో, పతంజలి, బిస్లరీ సంస్థలకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రూ.71 కోట్లకుపైగా (అన్ని కంపెనీలకు) జరిమానా విధించింది. 15 రోజుల్లోపు ఆ మొత్తాన్ని చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. విక్రయాల జోరు

కొత్త ఏడాదిలో వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. గత నెల మొత్తం 2,76,554 ప్యాసింజర్ వాహనాలు విక్రయమయ్యాయి. 2020 జనవరితో పోలిస్తే ఈ మొత్తం 11.14 శాతం అధికం. సియామ్​ తాజా గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. అదో యుద్ధమే..

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్​లో కోహ్లీ వెళ్లిపోయాక పుజారా వికెట్​ను పడగొట్టడమే పెద్ద లక్ష్యంగా ఆడినట్లు చెప్పాడు ఆసీస్​ పేసర్​ కమిన్స్​. అతడిని ఎదుర్కొనేటప్పుడు యుద్ధంలా అనిపిస్తుందని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 43 ఏళ్లైంది..

'పునాదిరాళ్లు' సినిమా తొలి షాట్ చిరుపై​ తీసి దాదాపు 43 ఏళ్లు గడిచింది. ఆ సన్నివేశంతోనే ఆయన తొలిసారి వెండితెర అరంగేట్రం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.