ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @3pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @3pm
టాప్​టెన్​ న్యూస్​ @3pm
author img

By

Published : Dec 2, 2020, 3:00 PM IST

Updated : Dec 2, 2020, 4:12 PM IST

1. బండికి మోదీ ఫోన్..

ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్​కు ఫోన్ చేశారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్​ సరళిని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ క్యాడర్‌ నూతనోత్సాహంతో నడుచుకోవడం పట్ల ప్రధాని హర్షం చేశారని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. అమ్మా ఇంటికి పోదాం..

చుట్టూ మృతదేహాలు... ఓ పిల్లాడు. అమ్మ శవం పక్కన కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకి పోయాయి. అయినా అమ్మ లేవట్లేదు. ఇంటికెళ్దాం అమ్మా అంటూ ఏడుపు.. ఈ దృశ్యం చూస్తే ఎవరి మనసునైనా కలిచి వేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మరో ఉన్మాదం..

రోజూ ఏదో ఒక చోట మహిళలపై వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేశాడు. యువతి ఇంట్లో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. రూ.68 లక్షల కోట్ల అప్పులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్రాల అప్పులు భారీగా పెరగొచ్చని క్రిసిల్​ నివేదిక అంచనా వేసింది. కరోనాతో తగ్గిన ఆదాయం, పెరిగిన వ్యయాల వల్ల రాష్ట్రాల అప్పులు రూ.68 లక్షల కోట్లకు చేరొచ్చని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. ఫైనల్ ట్రయల్స్

దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్​-కొవాగ్జిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ కోల్​కతా, బెంగళూరులో బుధవారం ప్రారంభమయ్యాయి. బంగాల్​లో​ గవర్నర్​ జగదీప్​ ధన్​ఖర్​, కర్ణాటకలో సీఎం యడియూరప్ప వ్యాక్సిన్​ ట్రయల్స్​ను ప్రారంభించారు. తుది దశ ప్రయోగాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'ఫైజర్​'కు ఓకే..

కొవిడ్​ వ్యాక్సిన్​ ఫైజర్​ వినియోగానికి అనుమతులు ఇచ్చింది బ్రిటన్. ఈ టీకా వినియోగానికి ఆమోదం తెలిపిన తొలిదేశంగా నిలిచింది. ఈ క్రమంలో వచ్చేవారం దేశవ్యాప్తంగా టీకా అందుబాటులోకి రానుంది. 2021 చివరి నాటికి 4 కోట్ల డోసులు పొందనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. తొలి నాచు గార్డెన్

ఉత్తరాఖండ్​ అటవీశాఖ.. దేశంలోనే తొలి నాచు గార్డెన్​ను నైనిటాల్​ జిల్లాలో ఏర్పాటు చేసింది. నవంబర్​ 20న ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల అది మూతపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. ఆసీస్ లక్ష్యం 303

మూడో వన్డేలో ఆస్ట్రేలియాకు 303 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది కోహ్లీసేన. తొలి రెండు వన్డేల్లో గెలిచి ఫుల్​ జోష్​లో ఉన్న ఆసీస్​ బ్యాట్స్​మన్..​ దీనిని ఛేదిస్తారో లేదో చూడాలి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఆడకున్నా వేతనం..

కరోనా ముప్పు కారణంగా దేశవాళీ క్రికెట్​ను నిర్వహించాలా వద్దా అనే అయోమయంలో బీసీసీఐ ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. ప్రస్తుతం దీని కోసమే చర్చలు జరుగుతున్నాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. 'సలార్'

డార్లింగ్​ ప్రభాస్​ మరో కొత్త సినిమా ఒప్పుకున్నారు. ప్రశాంత్​ నీల్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రానికి 'సలార్' టైటిల్​ను నిర్ణయించారు.​ 'కేజీఎఫ్' నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్​ నిర్మిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Dec 2, 2020, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.