ETV Bharat / city

TOP NEWS TODAY: టాప్​టెన్​ న్యూస్​ @11AM - తెలుగు టాప్​న్యూస్

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

TOP NEWS TODAY, telangana news
టాప్​టెన్​ న్యూస్
author img

By

Published : Jan 18, 2022, 11:01 AM IST

భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 2,38,018 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజు 310 మంది మరణించారు. 1,57,421 మంది కొవిడ్​ను జయించారు.

  • పేరుకే ఇంగ్లీషు మీడియం..

రాష్ట్రంలోని ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన కొనసాగుతోంది. అయితే చాలాచోట్ల పేరుకే ఆంగ్లమాధ్యమం అని.. ప్రత్యేక ఉపాధ్యాయులే లేరని విమర్శలు వస్తున్నాయి. కొత్త చట్టం వస్తే రూల్స్ మారుతాయా? టీఆర్​టీలోనూ కొన్ని మార్పులు ఉంటాయా..? విశ్లేషకులు ఏమంటున్నారు?

  • చిన్నారులకు టీకా ఇప్పుడే కాదు!

మార్చి నుంచి.. 12-14 ఏళ్ల వయసు చిన్నారులకు కరోనా టీకా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. దీనిపై ఆరోగ్య శాఖ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

  • ఉగ్రవాదులకు దేశం నుంచే ఆయుధాలు..

పాక్ ప్రోత్సాహంతో పనిచేస్తున్న ఉగ్రవాదుల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న కీలక వ్యక్తుల కోసం ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ కోసం ఆయుధాలును సరఫరా చేస్తున్నట్లు తమకు తెలిసిందని.. ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని తెలిపారు.

  • 'భాజపాను వదిలించుకోవడం దేశ స్వాతంత్య్రం కంటే పెద్దది'

భాజపా హయాంలో జమ్ముకశ్మీర్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే పెద్దదని వ్యాఖ్యానించారు.

  • అఖిలేశ్‌ హామీల వర్షం

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ హామీల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) ఇవ్వడంతో పాటు ఉచిత నీటిపారుదల వసతులు సమకూరుస్తామని తెలిపారు.

  • రోహిత్ ఫిట్..

టీమ్​ఇండియా టీ20, వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే వెస్టిండీస్​తో జరగనున్న సిరీస్​కు అతడు అందుబాటులోకి రానున్నాడు.

  • 'అమ్మ' ఫుల్​ వీడియో సాంగ్​

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం నుంచి మరో పాట విడుదల అయ్యింది. ఈ సినిమాలోని అమ్మ ఫుల్​ వీడియో సాంగ్​ను చిత్ర బృందం విడుదల చేసింది.

  • 'తెలంగాణలో 610జీవో తీసుకొచ్చింది..ఎన్టీఆరే'

తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్‌ను మరచిపోలేరని సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా బాలకృష్ణ నివాళులు అర్పించారు.

  • పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో చోటు చేసుకుంది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి.

  • దేశంలో కరోనా విజృంభణ

భారత్​లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరో 2,38,018 మందికి వైరస్​ సోకింది. ఒక్కరోజు 310 మంది మరణించారు. 1,57,421 మంది కొవిడ్​ను జయించారు.

  • పేరుకే ఇంగ్లీషు మీడియం..

రాష్ట్రంలోని ఎనిమిది వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన కొనసాగుతోంది. అయితే చాలాచోట్ల పేరుకే ఆంగ్లమాధ్యమం అని.. ప్రత్యేక ఉపాధ్యాయులే లేరని విమర్శలు వస్తున్నాయి. కొత్త చట్టం వస్తే రూల్స్ మారుతాయా? టీఆర్​టీలోనూ కొన్ని మార్పులు ఉంటాయా..? విశ్లేషకులు ఏమంటున్నారు?

  • చిన్నారులకు టీకా ఇప్పుడే కాదు!

మార్చి నుంచి.. 12-14 ఏళ్ల వయసు చిన్నారులకు కరోనా టీకా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వచ్చిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. దీనిపై ఆరోగ్య శాఖ ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని తెలిపాయి.

  • ఉగ్రవాదులకు దేశం నుంచే ఆయుధాలు..

పాక్ ప్రోత్సాహంతో పనిచేస్తున్న ఉగ్రవాదుల కోసం ఆయుధాలు సరఫరా చేస్తున్న కీలక వ్యక్తుల కోసం ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ కోసం ఆయుధాలును సరఫరా చేస్తున్నట్లు తమకు తెలిసిందని.. ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉగ్ర సంస్థలు కుట్ర పన్నుతున్నాయని తెలిపారు.

  • 'భాజపాను వదిలించుకోవడం దేశ స్వాతంత్య్రం కంటే పెద్దది'

భాజపా హయాంలో జమ్ముకశ్మీర్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కంటే కాషాయ పార్టీని వదిలించుకోవడమే పెద్దదని వ్యాఖ్యానించారు.

  • అఖిలేశ్‌ హామీల వర్షం

ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌ హామీల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ) ఇవ్వడంతో పాటు ఉచిత నీటిపారుదల వసతులు సమకూరుస్తామని తెలిపారు.

  • రోహిత్ ఫిట్..

టీమ్​ఇండియా టీ20, వన్డే జట్టు సారథి రోహిత్ శర్మ గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే వెస్టిండీస్​తో జరగనున్న సిరీస్​కు అతడు అందుబాటులోకి రానున్నాడు.

  • 'అమ్మ' ఫుల్​ వీడియో సాంగ్​

నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం నుంచి మరో పాట విడుదల అయ్యింది. ఈ సినిమాలోని అమ్మ ఫుల్​ వీడియో సాంగ్​ను చిత్ర బృందం విడుదల చేసింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.