- మరో 45వేల కేసులు..
దేశంలో కొత్తగా 45,892 కరోనా కేసులు(Corona Cases) నమోదయ్యాయి. 817 మంది మృతిచెందారు. బుధవారం.. 18,93,800 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్(ICMR) వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త మంత్రుల బాధ్యతల స్వీకరణ..
కొత్తగా నియమితులైన కేబినెట్ మంత్రులు గురువారం బాధ్యతలు స్వీకరించారు. రైల్వే శాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్, సమాచార, ప్రసారాల శాఖ మంత్రిగా అనురాగ్ ఠాగూర్ బాధ్యతలు చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఐదుగురు దుర్మరణం..
రాజస్థాన్ ఝాలవఢ్లో ఘోరం ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ కుటుంబంపైకి డంపర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా.. మొత్తం ఐదుగురు మృతి చెందారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కన్నప్రేమే యమపాశమై..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు కుమార్తెలకు ఉరేసి... తల్లి బలవన్మరణానికి పాల్పడింది. చౌటుప్పల్ మండల కేంద్రానికి చెందిన తోరుపునూరి వెంకటేష్, రాణిలకు ముగ్గురు ఆడపిల్లలు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొత్త చట్టం దిశగా చర్యలు..
ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలకు కొత్త చట్టం దిశగా యోచిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు(HIGH COURT) తెలిపింది. అలాగే కొవిడ్ మూడో(CORONA THIRD WAVE) దశను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నక్షత్ర వనం..
ఆ ప్రాంగణమంతా పచ్చదనంతో కళకళలాడుతోంది. అక్కడి ప్రతి చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రాంతంలోని ఒక్కో మొక్కతో అక్కడికి వచ్చే వారికి అనుబంధం ఏర్పడుతుంది. జన్మనక్షత్రం ఏంటో తెలుసుకోవాలన్నా.. మీరు పుట్టిన రాశి గురించి ఆసక్తి ఉన్నా.. నవగ్రహ శాంతి పూజలు చేయాలన్నా.. సాధారణంగా మనం గుడికి వెళ్తాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణ, ఏపీలో పసిడి ధరలు ఇలా..
బంగారం ధరలు(Gold price today) గురువారం కాస్త స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ వంటి నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైఎస్ఆర్కు షర్మిల ఘన నివాళి..
షర్మిల, అనిల్‌కుమార్ ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఇవాళ సాయంత్రం.. వైఎస్ షర్మిల తెలంగాణలో తాను పెట్టబోయే పార్టీని ప్రకటించబోతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇంగ్లాండ్ vs ఇటలీ..
యూరోపియన్ ఛాంపియన్షిప్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్‌కు ఇటలీ, ఇంగ్లాండ్‌లు చేరుకున్నాయి. టైటిల్ సాధించడమే లక్ష్యంగా ఇరుజట్లు ఆదివారం తలపడనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సూర్య 'నవరస' ఫస్ట్‌లుక్..
టాలీవుడ్ నుంచి కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. అందులో 'నవరస'(Navarasa) ఫస్ట్‌లుక్, 'తిమ్మరుసు'(Thimmarusu) రిలీజ్ సహా 'శ్రీదేవి సోడా సెంటర్', 'రిపబ్లిక్' సినిమాల్లోని తొలి లిరికల్ సాంగ్స్ అప్డేట్స్ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.