ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్ న్యూస్ @ 3PM
author img

By

Published : Apr 9, 2022, 3:00 PM IST

  • మోదీ, షాపై కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు

Minister KTR Satires: ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి సెటైర్లు వేశారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తోదంటూ ఎద్దేవా చేశారు.

  • పబ్‌ ఓనర్లకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్

Minister Srinivas Goud : హైదరాబాద్‌ మహానగరానికి చెడ్డపేరు వచ్చేలా చేస్తే పబ్‌లు మూసివేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ప్రతి పబ్‌లో అన్ని వైపులా సీసీ కెమెరాలు ఉండాలన్న ఆయన.. నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులదే బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారుల ప్రధాన లక్ష్యం రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిరోధించడమేనని తెలిపారు.

  • 'అధిష్ఠానానికి ఆ ముగ్గురిపై ఫిర్యాదు'

Addanki Dayakar Compalint: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం రాజుకుంటోంది. జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి విషయంలో వివాదం రాజుకుంది. పార్టీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలపై అధిష్టానానికి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు.

  • లేలేత ప్రాయంలో మత్తుకు బానిసై..!

రాజధాని నగరంలో 'మత్తు' పెడుతున్న కలవరం అంతా ఇంతా కాదు. గత కొన్ని రోజులుగా పబ్​లు, పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన డ్రగ్స్​, గంజాయే ఇందుకు నిదర్శనం. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన యువత.. మాదకద్రవ్యాలకు బానిసవుతూ జీవితాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు.

  • విషం తాగిన బాలికలు.. ముగ్గురు మృతి

Six Teenagers consumed poison: ఆ ఆరుగురు బాలికలు స్నేహితులు.. అందులో ఓ బాలిక ప్రేమలో భంగపడింది.. అంతే మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించింది.. మిగిలిన ఐదుగురూ అదేబాటలో విషం తాగేశారు.. ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

  • జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ముష్కరులు హతం

Kashmir Encounter: జమ్ముకశ్మీర్​లో భద్రతా బలగాలు.. లష్కరే తోయిబాకు చెందిన ముష్కరులను ముట్టబెట్టాయి. అనంత్​నాగ్, కుల్గాం ప్రాంతాల్లో ఈ కాల్పులు జరిగాయి. మరోవైపు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడిని ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది భారత ప్రభుత్వం.

  • బస్సును ఢీకొట్టిన బైక్​.. వాహనాలు దగ్ధం

కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని హంపన్​కట్ట సిగ్నల్​ వద్ద ఓ బస్సును, బైక్​ ఢీకొట్టింది. మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి.

  • మళ్లీ పెరిగిన బంగారం.. ఏపీ, తెలంగాణలో ఇలా..

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే?

  • 'సలార్'కు సీక్వెల్​​.. ప్రశాంత్ నీల్​ ఏమన్నారంటే?

Prabhas Salaar sequel: ప్రభాస్​ 'సలార్'​ రెండు భాగాలుగా రూపొందనుందని వస్తున్న వార్తలపై స్పందించారు దర్శకుడు ప్రశాంత్​ నీల్​. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

  • అతడిపై రవిశాస్త్రి సీరియస్​..!

Ravi Shastri on Chahal Incident: ఐపీఎల్​ తొలినాళ్లలో ముంబయి ఇండియన్స్​కు ఆడేటప్పుడు చాహల్​కు ఎదురైన ఘటనపై టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి స్పందించాడు. ఆ నేరానికి పాల్పడిన క్రికెటర్​ను మైదానానికి సమీపంలోకి కూడా రానివ్వొద్దని అన్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.