ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7PM - తెలంగాణ టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్ న్యూస్ @ 7PM
author img

By

Published : Mar 11, 2022, 6:59 PM IST

Bhagwant Mann Oath Ceremony: పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​.. ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​తో భేటీ అయ్యారు. ఈనెల 16న జరిగే ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్​ను ఆహ్వానించారు.

  • నడిరోడ్డుపై 'రివెంజ్​'

చెన్నైలోని విల్లివాక్కంలో ముఠా హత్య కలకలం రేపింది. ఆరుగురు కలిసి.. రంజిత్ అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది.

  • ఎమ్మెల్యే, మంత్రి మధ్య తీవ్రవాగ్వాదం

Ts Budget session: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డి మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగింది. బడ్జెట్​ పద్దులపై చర్చ సందర్భంగా నైనీ కోల్‌ బ్లాక్‌ ఓబీ కాంట్రాక్టులపై రాజగోపాల్​రెడ్డి ఆరోపణలను.. మంత్రి తోసిపుచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్టుల కోసం కొందరు వ్యాపారులు బ్లాక్​మెయిల్​ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి తీవ్రవ్యాఖ్యలు చేశారు.

  • ఈడీకి ఎందుకు సహకరించట్లేదు

రాష్ట్రంలో డ్రగ్స్ కేసు విచారణకు ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ అడిగిన ఆధారాలు ఇవ్వడానికి మీకేంటీ అభ్యంతరమని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్న కేసీఆర్ ఏమయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్రగ్స్ రవాణా చేసేవారి అంతు చూస్తామన్నారు.

  • బ్యాంకు మేనేజరు సహా 12మందికి జైలు శిక్ష

CBI Special court Judgement: తప్పుడు వివరాలు, డాక్యుమెంట్లతో గృహ రుణాలు పొంది మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బ్యాంకు మేనేజరు సహా పన్నెండు మందికి జైలు శిక్ష, అందరికీ కలిపి 11 లక్షల రూపాయల జరిమానా విధించింది.

  • వాట్సాప్​లో హెడ్​మాస్టర్ అసభ్య మెసేజ్​లు..

Women Harassment: ఒడిశాలోని ఓ హెడ్​మాస్టర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. ఓ బాలికకు అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు పాల్పడటమే అందుకు కారణం. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

  • అఖిల్​ 'ఏజెంట్​' రిలీజ్​ డేట్​

Akhil Agent Movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్'​, దివంగత కన్నడ పవర్​స్టార్ పునీత్​రాజ్​కుమార్​ నటించిన 'జేమ్స్'​ సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

  • ' జట్టు ఎంపిక దానిమీదే ఆధారపడి ఉంది'

IND vs SL 2nd Test: పింక్‌ బాల్‌ టెస్టులో ఆడేందుకు ఆటగాళ్లు మానసికంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని వైస్​ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. శ్రీలంకతో జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్​ నేపథ్యంలో బుమ్రా మీడియాతో మాట్లాడాడు.

  • పాకిస్థాన్​లోకి దూసుకెళ్లిన భారత క్షిపణి..!

పాకిస్థాన్​ భూభాగంలోకి దూసుకెళ్లిన భారత క్షిపణి.. అసలేమైంది? సాంకేతిక లోపంతో భారత రక్షణ వ్యవస్థకు చెందిన ఓ క్షిపణి దాయాది దేశం పాకిస్థాన్​ భూభాగంలో పడింది.

  • పరీక్షల షెడ్యూల్‌ విడుదల

CBSE term-II board exams: 10, 12వ తరగతుల టర్మ్​-2 పరీక్షల షెడ్యూల్​ను సీబీఎస్​ఈ బోర్డ్​ ప్రకటించింది. వచ్చే నెల 26 నుంచి థియరీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది.

  • సీఎంగా భగవంత్ మాన్ ముహూర్తం ఫిక్స్

Bhagwant Mann Oath Ceremony: పంజాబ్​ సీఎం అభ్యర్థి భగవంత్​ మాన్​.. ఆప్​ అధినేత అరవింద్​ కేజ్రీవాల్​తో భేటీ అయ్యారు. ఈనెల 16న జరిగే ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్​ను ఆహ్వానించారు.

  • నడిరోడ్డుపై 'రివెంజ్​'

చెన్నైలోని విల్లివాక్కంలో ముఠా హత్య కలకలం రేపింది. ఆరుగురు కలిసి.. రంజిత్ అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది.

  • ఎమ్మెల్యే, మంత్రి మధ్య తీవ్రవాగ్వాదం

Ts Budget session: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి, రాష్ట్ర మంత్రి జగదీశ్​రెడ్డి మధ్య అసెంబ్లీ వేదికగా వాగ్వాదం జరిగింది. బడ్జెట్​ పద్దులపై చర్చ సందర్భంగా నైనీ కోల్‌ బ్లాక్‌ ఓబీ కాంట్రాక్టులపై రాజగోపాల్​రెడ్డి ఆరోపణలను.. మంత్రి తోసిపుచ్చారు. ఈ సందర్భంగా కాంట్రాక్టుల కోసం కొందరు వ్యాపారులు బ్లాక్​మెయిల్​ రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి తీవ్రవ్యాఖ్యలు చేశారు.

  • ఈడీకి ఎందుకు సహకరించట్లేదు

రాష్ట్రంలో డ్రగ్స్ కేసు విచారణకు ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈడీ అడిగిన ఆధారాలు ఇవ్వడానికి మీకేంటీ అభ్యంతరమని ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్న కేసీఆర్ ఏమయ్యారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే డ్రగ్స్ రవాణా చేసేవారి అంతు చూస్తామన్నారు.

  • బ్యాంకు మేనేజరు సహా 12మందికి జైలు శిక్ష

CBI Special court Judgement: తప్పుడు వివరాలు, డాక్యుమెంట్లతో గృహ రుణాలు పొంది మోసం చేసిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. బ్యాంకు మేనేజరు సహా పన్నెండు మందికి జైలు శిక్ష, అందరికీ కలిపి 11 లక్షల రూపాయల జరిమానా విధించింది.

  • వాట్సాప్​లో హెడ్​మాస్టర్ అసభ్య మెసేజ్​లు..

Women Harassment: ఒడిశాలోని ఓ హెడ్​మాస్టర్​ను అరెస్ట్​ చేశారు పోలీసులు. ఓ బాలికకు అసభ్యకరమైన మెసేజ్​లు పంపిస్తూ వేధింపులకు పాల్పడటమే అందుకు కారణం. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది.

  • అఖిల్​ 'ఏజెంట్​' రిలీజ్​ డేట్​

Akhil Agent Movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. యువ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్'​, దివంగత కన్నడ పవర్​స్టార్ పునీత్​రాజ్​కుమార్​ నటించిన 'జేమ్స్'​ సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

  • ' జట్టు ఎంపిక దానిమీదే ఆధారపడి ఉంది'

IND vs SL 2nd Test: పింక్‌ బాల్‌ టెస్టులో ఆడేందుకు ఆటగాళ్లు మానసికంగా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని వైస్​ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అన్నాడు. శ్రీలంకతో జరుగనున్న రెండో టెస్టు మ్యాచ్​ నేపథ్యంలో బుమ్రా మీడియాతో మాట్లాడాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.