ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news
టాప్ న్యూస్ @9PM
author img

By

Published : May 4, 2022, 8:58 PM IST

హైదరాబాద్‌లో వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి పలు కాలనీలు ఆగమాగమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం... నగరంలో బీభత్సం సృష్టించింది. రహదారులపై వరద పొంగిపొర్లింది. కుండపోత కురిసిన వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి

  • ప్రగతిభవన్ ముట్టడికి యత్నం..

ప్రగతిభవన్ ముట్టడికి జగ్గారెడ్డి, ఓయూ నేతల యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గాంధీభవన్​ నుంచి ఓయూ జేఏసీ నేతలతో కలిసి ప్రగతిభవన్​ బయలుదేరిన ఆయనను గేటు వద్దే పోలీసులు అడ్డగించారు. దీంతో ఆయన వారితో కలిసి బైఠాయించారు.

  • ఆ దేశాల ప్రధానులకు మోదీ విలువైన కానుకలు

Modi Gifts To Dignitaries: మూడు రోజుల ఐరోపా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. డెన్మార్క్​ రాజ వంశీయులకు, పలు దేశాల ప్రధానులకు విలువైన బహుమతులు అందజేశారు. భారత్​లో వివిధ ప్రదేశాల వారసత్వాన్ని ప్రతిబింబించే వస్తువులను.. వారందరికీ మోదీ అందించారు.

  • ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు బిగ్​ రిలీఫ్​.. కానీ...

Hanuman Chalisa Row: మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్​ కౌర్​ రాణా, రవి రాణా దంపతులకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది ముంబయి కోర్టు. హనుమాన్​ చాలీసా వివాదంలో.. గత నెల 23న ఇరువురిని అరెస్టు చేశారు పోలీసులు.

  • ఆర్​బీఐ షాక్.. వడ్డీ రేట్లు పెంపు

ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • ఆ షేర్లన్నీ కొనేశారు​

LIC IPO Responce: బుధవారం ప్రారంభమైన ఎల్​ఐసీ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్​స్క్రైబ్​ కావడం విశేషం. తొలి రెండు గంటల్లోనే దాదాపు మూడింట ఒక వంతు షేర్లకు సభ్యత్వం పొందారు పెట్టుబడిదారులు.

  • 'ఆ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు'

'శివ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు'.. ఈ మాట అన్న అన్నది ఎవరో కాదు. స్వయంగా ఆర్జీవీనే ఈ మాట అన్నారు. ఇంతకీ ఆయన ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అసలేమైంది?

  • ఐసీసీ ర్యాంకింగ్స్​లో మనమే టాప్.

ICC Rankings India: ఐసీసీ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా సత్తా చాటింది. టీ20ల్లో తొలిస్థానాన్ని పదిలం చేసుకుంది. టెస్టుల్లో రెండు, వన్డేల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

  • పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

ఎన్‌ఎస్‌యూఐ నేతలు వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు కొట్టివేసింది. ఓయూలో రాహుల్‌గాంధీ పర్యటన అనుమతిపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

  • ' ప్రపంచంతో పోటీ పడేలా మౌలిక సదుపాయాలు..'

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమలకు శంకుస్థాపనలు చేశారు. ఎల్లారెడ్డిపేటలో స్వాగత తోరణం ప్రారంభించి, దళితబంధులో భాగంగా నిర్మించుకొనున్న రైస్​మిల్​కు శంకుస్థాపన చేశారు

  • భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్‌లో వాన దంచి కొట్టింది. భారీ వర్షానికి పలు కాలనీలు ఆగమాగమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం... నగరంలో బీభత్సం సృష్టించింది. రహదారులపై వరద పొంగిపొర్లింది. కుండపోత కురిసిన వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి

  • ప్రగతిభవన్ ముట్టడికి యత్నం..

ప్రగతిభవన్ ముట్టడికి జగ్గారెడ్డి, ఓయూ నేతల యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గాంధీభవన్​ నుంచి ఓయూ జేఏసీ నేతలతో కలిసి ప్రగతిభవన్​ బయలుదేరిన ఆయనను గేటు వద్దే పోలీసులు అడ్డగించారు. దీంతో ఆయన వారితో కలిసి బైఠాయించారు.

  • ఆ దేశాల ప్రధానులకు మోదీ విలువైన కానుకలు

Modi Gifts To Dignitaries: మూడు రోజుల ఐరోపా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ.. డెన్మార్క్​ రాజ వంశీయులకు, పలు దేశాల ప్రధానులకు విలువైన బహుమతులు అందజేశారు. భారత్​లో వివిధ ప్రదేశాల వారసత్వాన్ని ప్రతిబింబించే వస్తువులను.. వారందరికీ మోదీ అందించారు.

  • ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు బిగ్​ రిలీఫ్​.. కానీ...

Hanuman Chalisa Row: మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్​ కౌర్​ రాణా, రవి రాణా దంపతులకు షరతులతో కూడిన బెయిల్​ మంజూరు చేసింది ముంబయి కోర్టు. హనుమాన్​ చాలీసా వివాదంలో.. గత నెల 23న ఇరువురిని అరెస్టు చేశారు పోలీసులు.

  • ఆర్​బీఐ షాక్.. వడ్డీ రేట్లు పెంపు

ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతూ సామాన్యులకు పెను భారంగా మారుతున్న వేళ రిజర్వ్ బ్యాంక్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకపోయినా.. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • ఆ షేర్లన్నీ కొనేశారు​

LIC IPO Responce: బుధవారం ప్రారంభమైన ఎల్​ఐసీ ఐపీఓకు విశేష స్పందన లభిస్తోంది. పాలసీదారుల విభాగానికి కేటాయించిన షేర్లన్నీ సబ్​స్క్రైబ్​ కావడం విశేషం. తొలి రెండు గంటల్లోనే దాదాపు మూడింట ఒక వంతు షేర్లకు సభ్యత్వం పొందారు పెట్టుబడిదారులు.

  • 'ఆ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు'

'శివ సినిమా తీసిన రామ్​గోపాల్​ వర్మ చనిపోయాడు'.. ఈ మాట అన్న అన్నది ఎవరో కాదు. స్వయంగా ఆర్జీవీనే ఈ మాట అన్నారు. ఇంతకీ ఆయన ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? అసలేమైంది?

  • ఐసీసీ ర్యాంకింగ్స్​లో మనమే టాప్.

ICC Rankings India: ఐసీసీ ర్యాంకింగ్స్​లో టీమ్ఇండియా సత్తా చాటింది. టీ20ల్లో తొలిస్థానాన్ని పదిలం చేసుకుంది. టెస్టుల్లో రెండు, వన్డేల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.