తిరుపతి వెంకటేశ్వర స్వామిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం మిమిక్రి అర్టిస్ట్ శివారెడ్డితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి,స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రెండు రాష్ట్రాలు సహాయ,సహకారాలు అందించుకోవాలన్నారు.
ఇదీచూడండి.తెదేపాలోకి వైకాపా తిరుగుబాటు అభ్యర్థి...