యాసంగి(rabi season)లో తెలంగాణలో పంటలసాగుకు సరిపడా ఎరువుల(fertilizers)ను సరఫరా చేయాలని మంత్రి కేటీఆర్(Telangana IT minister KTR) ఎరువుల తయారీ సంస్థ క్రిభ్‌కో ఛైర్మన్ చంద్రపాల్‌సింగ్(kribhco chairman Chandra pal Singh)ను కోరారు. సీజన్‌కు ముందే నిల్వలు అందుబాటులో ఉండాలన్నారు. చంద్రపాల్‌సింగ్ శనివారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు.
-
The leadership team of @KRIBHCO_PR comprising of Chairman Dr. Chandra Pal Singh, MD Mr. Rajan Chowdhry and Executive Director Mr. VSR Prasad formally met Minister @KTRTRS in Hyderabad today. Prl. Secy @jayesh_ranjan was also present. pic.twitter.com/ov23vGbVXO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">The leadership team of @KRIBHCO_PR comprising of Chairman Dr. Chandra Pal Singh, MD Mr. Rajan Chowdhry and Executive Director Mr. VSR Prasad formally met Minister @KTRTRS in Hyderabad today. Prl. Secy @jayesh_ranjan was also present. pic.twitter.com/ov23vGbVXO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 13, 2021The leadership team of @KRIBHCO_PR comprising of Chairman Dr. Chandra Pal Singh, MD Mr. Rajan Chowdhry and Executive Director Mr. VSR Prasad formally met Minister @KTRTRS in Hyderabad today. Prl. Secy @jayesh_ranjan was also present. pic.twitter.com/ov23vGbVXO
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 13, 2021
సమావేశంలో ఎండీ రాజన్‌చౌదరి, ఈడీ వీఎస్‌ఆర్ ప్రసాద్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్(Telangana industrial ministry chief secretary)లు పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ, క్రిభ్‌కోకు ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రపాల్‌సింగ్ తెలంగాణలో వ్యవసాయరంగ పురోగతి(development of agriculture field)పై అభినందనలు తెలిపారు.
తెలంగాణలో స్విస్ హైడ్రోక్లీనర్ల పరిశ్రమ
రాష్ట్రంలో హైడ్రోక్లీనర్ల పరిశ్రమ(Hydro cleaners industry) ఏర్పాటుకు స్విట్జర్లాండ్‌కు చెందిన నెవాటర్ ఇండియా కంపెనీ(Swiss NEWater India company) ముందుకొచ్చింది. ఈమేరకు ఆ కంపెనీ ఎండీ క్లాడ్ బెగిల్ ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్(Telangana IT minister KTR)ను కలిశారు. గాలి, ఉప్పునీరు, కరెంటుతో కరోనా సహా పలు వైరస్‌లు, బ్యాక్టీరియాలను తొలగించే హైడ్రోక్లీనర్ల తయారీ పరిశ్రమ(Hydro cleaners industry in telangana)ను తెలంగాణలో ఏర్పాటు చేస్తామని స్విట్జర్లాండ్ నెవాటర్ ఇండియా ఎండీ, సీఈవో క్లాడ్ బెగిల్ తెలిపారు.
-
Swiss NeWater India MD & CEO and former member of the Swiss National Council Mr. @ClaudeBegle called on Minister @KTRTRS in Hyderabad today. pic.twitter.com/KhD1O1F8nF
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Swiss NeWater India MD & CEO and former member of the Swiss National Council Mr. @ClaudeBegle called on Minister @KTRTRS in Hyderabad today. pic.twitter.com/KhD1O1F8nF
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 13, 2021Swiss NeWater India MD & CEO and former member of the Swiss National Council Mr. @ClaudeBegle called on Minister @KTRTRS in Hyderabad today. pic.twitter.com/KhD1O1F8nF
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 13, 2021
ప్రస్తుతం తాము పుణెలో పరిశ్రమను నిర్వహిస్తున్నామని, విస్తరణలో భాగంగా తెలంగాణలోనూ దానిని స్థాపించాలని నిర్ణయించామని వెల్లడించారు. క్లాడ్ తమ ప్రతినిధిబృందంతో శనివారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతిభభవన్‌లో భేటీ అయ్యారు. క్లాడ్ నిర్ణయాన్ని కేటీఆర్(minister ktr) స్వాగతించారు.