ETV Bharat / city

Salaar Leaked: వైరల్​ అవుతున్న 'సలార్​' సినిమా ఫైట్​ సీన్! - సలార్​

రెబల్​స్టార్ ప్రభాస్​ నటిస్తున్న 'సలార్'​ సినిమాలో ఓ సన్నివేశం లీక్(Salaar Leaked)​ అయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​ అయింది. ఈ సీన్​ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

Salaar Leaked
Salaar Leaked
author img

By

Published : Oct 20, 2021, 8:51 AM IST

రెబల్​ స్టార్ ప్రభాస్​ నటిస్తున్న చిత్రం 'సలార్'(Salaar Leaked). పాన్​ ఇండియా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel movie with Prabhas). తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫైట్​ సీన్​ సామాజిక మాధ్యమాల్లో లీకైంది. ఈ​ సీన్​ సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పది సెకన్ల పాటు కనిపిస్తున్న ఈ యాక్షన్​ సీన్​ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

గన్స్​తో ఫైట్ చేస్తున్న ప్రభాస్
గన్స్​తో ఫైట్ చేస్తున్న ప్రభాస్

ప్రభాస్​ త్వరలోనే 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీటితో పాటు ఆదిపురుష్, స్పిరిట్, నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

'సలార్​' ఫైట్ సీన్ లీక్
'సలార్​' ఫైట్ సీన్ లీక్

ఇదీ చూడండి: Ram charan new movie: పాటతో చరణ్ సినిమా షూటింగ్​ మొదలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.