ETV Bharat / city

సీఎం కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ - cm kcr 67th birthday

సీఎం కేసీఆర్​కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్ చేశారు. కేసీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు.

kcr
kcr
author img

By

Published : Feb 17, 2021, 10:09 AM IST

Updated : Feb 17, 2021, 5:25 PM IST

సీఎం కేసీఆర్‌కు గవర్నర్‌ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

  • గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు.
    మీరు ఆయురారోగ్యాల తో ప్రజా సేవలొ ముందుకు సాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.Warm birthday greetings to honb @TelanganaCMO Shri KCR garu & prayers for future years with all happiness & health pic.twitter.com/mYGzXnTTeM

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేసీఆర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రికి మెగాస్టార్‌ చిరంజీవి బర్త్​ డే విషెష్​ చెప్పారు. పచ్చదనాన్ని ప్రేమించే కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. కోటివృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటడమే కేసీఆర్​కు మనమిచ్చే కానుకని చిరంజీవి అన్నారు. అందరం మొక్కలు నాటదాం.. పరిరక్షించే బాధ్యత తీసుకుందామని పేర్కొన్నారు.

  • Birthday greetings to the Chief Minister of Telangana Shri K. Chandrashekar Rao ji. May you be blessed with good health and long life. @TelanganaCMO

    — Nitin Gadkari (@nitin_gadkari) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సీఎం కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్‌ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తాను అభిమానించే సమకాలీన రాజకీయవేత్తల్లో కేసీఆర్‌ ఒకరని పవన్‌ పేర్కొన్నారు. దార్శనికత, ధృడ సంకల్పం కేసీఆర్‌లో పుష్కలంగా ఉంటాయన్నారు. కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ట్వీట్ చేశారు.

  • పచ్చదనాన్ని ప్రేమించే సీఎం కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.MP సంతోష్ కుమార్ గారు చేపట్టిన #GreenIndiaChallenge కోటి వృక్షార్చన లో భాగస్వాములమయ్యి మొక్కలు నాటటం మనం Shri.KCR గారికి ఇచ్చే కానుక.అందరం మొక్కలు నాటుదాం...
    వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకుందాం.

    — Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సినీ నటుడు మహేశ్‌బాబు బర్త్​డే విషెష్​ చెప్పారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

  • తెలంగాణ ముఖ్యమంత్రి
    శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రజా సేవ చేస్తూ, మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.

    — Om Birla (@ombirlakota) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు కలకాలం కొనసాగాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

  • Birthday greetings to Telangana CM Shri K Chandrasekhar Rao ji. Wishing for your happy and healthy life. @TelanganaCMO

    — Arvind Kejriwal (@ArvindKejriwal) February 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Feb 17, 2021, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.