Poliset Counseling Schedule: రాష్ట్రంలో పాలిసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ మిత్తల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫలితాలు వెల్లడించిన తర్వాత పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు...
- ఈనెల 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్
- ఈనెల 20 నుంచి 23 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
- ఈనెల 20 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
- ఈనెల 27న పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు
- ఆగస్టు 1 నుంచి పాలిసెట్ తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియ
- ఆగస్టు 1న తుది విడత స్లాట్ బుకింగ్, 2న ధ్రువపత్రాల పరిశీలన
- ఆగస్టు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు
- ఆగస్టు 6న పాలిటెక్నిక్ తుది విడత సీట్ల కేటాయింపు
- ఆగస్టు 8 నుంచి 16 వరకు ఓరియంటేషన్ కార్యక్రమాలు
- ఆగస్టు 17 నుంచి పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం తరగతులు
- ఆగస్టు 8 న పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల విధివిధానాల వెల్లడి
ఇవీ చూడండి: