ETV Bharat / city

పావురాన్ని.. 'పట్టీ'చ్చింది - dove band identify owner in east godavari

దారితప్పిన ఓ పెంపుడు పావురం ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వచ్చినా... తను ఎక్కడుందో...యజమానికి సమాచారం అందించింది. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా.. అయితే ఈ కథనం చదవాల్సిందే..!

person-attached-a-band-to-his-dove-to-identify
పావురాన్ని.. 'పట్టీ'చ్చింది
author img

By

Published : Jan 8, 2020, 10:07 AM IST

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం విశాఖతీరం నుంచి ఎగిరి వచ్చిన ఓ పావురం తూర్పుగోదావరి జిల్లా చినశంకర్లపూడి వచ్చి వాలింది. పంజరం దాటుకొని బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా వచ్చేసింది. అలా వచ్చిన ఆ కపోతం గ్రామంలోని చెనుబోయిన సత్తిబాబు ఇంటి వాకిలిలో వాలింది. పావురాన్ని పట్టుకున్న సత్తిబాబు... కపోతం కాళ్లకు పట్టీలు గమనించారు. పట్టీలపై ఉన్న చరవాణి నంబరుతో దాని నివాసం విశాఖ అని తెలిసింది.

పావురాన్ని.. 'పట్టీ'చ్చింది

ఆ నంబరు ఆధారంగా యజమానికి ఫోన్‌చేసి పావురం సమాచారం చేరవేశారు. జాగ్రత్తగా చూడండి తాను స్వయంగా వచ్చి పావురాన్ని తీసుకెళ్తానని యజమాని తెలిపారు. ప్రస్తుతం ఆ పావురం చిరశంకర్లపూడిలో బస చేసింది. ఈ సమాచారం గ్రామంలో ఆసక్తికరం కలిగిస్తుంది. 26 మైళ్ల దూరంలో ఉన్నవాటినీ గుర్తించగలిగే బుద్ధికుశలత ఉన్న ఈ కంఠీరవం లోగడ యుద్ధంలో శత్రువుల ఉనికిని తెలుసుకొనేందుకు వినియోగించేవారని చెబుతుంటారు.

ఇదీ చదవండి :

పురపోరుకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ

Intro:AP_RJY_61_07_PAVURAM_MOBILE NUMBER_AVB_AP10022

Body:AP_RJY_61_07_PAVURAM_MOBILE NUMBER_AVB_AP10022

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.