ఇవీచూడండి: సాగర్‌లో ఘన విజయం సాధించాల్సిందే: కేసీఆర్
మున్నిపల్ ఎన్నికల్లో గెలుపుపై తెదేపా ఎంపీ ధీమా - MP Kesineni launches campaign for Vijayawada Municipal Corporation elections
విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపుపై ఎంపీ కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రాంతంపై సీఎం జగన్ కక్ష పెట్టుకున్నారనటానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక్క విజయవాడకే పరిమితం కాలేదని ఏపీ అంతా ప్రజాగ్రహం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువంటున్న ఎంపీ కేశినేని నానితో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
మున్నిపల్ ఎన్నికల్లో గెలుపుపై తెదేపా ఎంపీ కేశినేని నాని ధీమా
ఇవీచూడండి: సాగర్‌లో ఘన విజయం సాధించాల్సిందే: కేసీఆర్