ETV Bharat / city

ఈయేడు బోనాల పండుగ లేనట్లే : తలసాని - telangana government cancellee bonalu fest

కరోనా వైరస్ వ్యాప్తి‌ దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. ఎవరింట్లో వారే బోనాల పండుగ నిర్వహించుకోవాలని కోరారు.

MINISTER TALASANI SRINIVAS SPEAKS ON BONALU FESTIVAL
ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలకు దూరం: తలసాని
author img

By

Published : Jun 10, 2020, 1:39 PM IST

ఈసారి ఎవరింట్లో వారే బోనాల పండుగ నిర్వహించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ సూచించారు. ఆలయాల్లో పూజరులు మాత్రమే బోనాలు సమర్పిస్తారని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ దృష్ట్యా ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలు దూరంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

ఆలయ పరిసరాల్లో పూజారులే ఘటాల ఊరేగింపు నిర్వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ స్పష్టం చేశారు. అమ్మవార్లకు పట్టువస్త్రాలు కూడా పూజారులే సమర్పిస్తారని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను నగర ప్రజలు పాటించాలని కోరుతున్నామన్నారు.

ఈ ఏడాది సామూహిక బోనాల వేడుకలకు దూరం: తలసాని

ఇవీచూడండి: బోనాల పండుగ జరపొద్దని ప్రభుత్వం నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.