గతేడాది మార్చిలో ఎంత విద్యుత్ బిల్లు చెల్లించారో.. ఈ మార్చిలోనూ అంతే కట్టాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. రోజుకు 24 గంటల పాటు విద్యుత్ అందించడంలో విద్యుత్ శాఖ ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది... సరఫరాలో అంతరాయం ఏర్పడితే ఎంత సేపట్లో పునరుద్ధరిస్తున్నారు.. విద్యుత్ బిల్లులు, శ్లాబ్‌లపై ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇవీచూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500