ETV Bharat / city

ఉపాధి కల్పనకే సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం: ఓం బిర్లా - lok sabha speaker hyderabad tour

బంజారాహిల్స్​లోని మహేశ్​ కో-ఆపరేటివ్​ అర్బన్​ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని లోక్​సభ స్పీకర్​ ఓం ప్రకాశ్​ బిర్లా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు.

ఉపాధి కల్పనకే సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం: ఓం బిర్లా
author img

By

Published : Oct 23, 2019, 11:14 PM IST

బంజారాహిల్స్​లోని మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని లోక్​సభ స్పీకర్​ ఓం ప్రకాశ్ బిర్లా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ప్రారంభించారు. హిమాచల్​ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఆర్థిక మందగమన పరిస్థితులున్న దృష్ట్యా తక్కువ వడ్డీకే రుణాలు అందే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని స్పీకర్​ అన్నారు. మహిళలు ఉపాధి పొందేందుకు సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్ పన్ను తగ్గించి పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించామని కిషన్​రెడ్డి పేర్కొన్నారు.

ఉపాధి కల్పనకే సహకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నాం: ఓం బిర్లా

ఇవీచూడండి: ఐఏఎస్​ అధికారికే టోకరా... కేవైసీ పేరుతో 6లక్షలు స్వాహా

Intro:Body:TG_HYD_23_MAHESH_COPERATIVE_BANK_INAGURATED_BY_LOKSABHA_SPEAKER_7202041

() బంజారా హిల్స్ లో మహేశ్ కో-ఆపరేటీవ్ అర్బన్ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని లోక్ సభ స్పీకరు ఓం ప్రకాశ్ బిర్లా, కేంద్రం హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ హోం మంత్రి మహమ్మద్ అలీ, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఓం ప్రకాశ్ బిర్లా... ఆర్థిక మందగమనం పరిస్థితులున్న దృష్ట్యా తక్కువ వడ్డీకే రుణాలందే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని అన్నారు. మహిళలు ఉపాధి పొందేందుకు సహాకార బ్యాంకులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కార్పొరేట్ పన్ను తగ్గించి పెట్టుబడులకు అనుకూల వాతావారణాన్ని కల్పించామని స్పష్టం చేశారు.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.