ETV Bharat / city

'మెదక్​తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే'

మెదక్​తో మెజార్టీ విషయంలో పోటీ నుంచి కేటీఆర్ వెనక్కి తగ్గారు. గతంలో కరీంనగర్​లో రెండు ఓట్లైనా ఎక్కువ తెచ్చుకుంటామన్న కేటీఆర్... మెదక్​తో మెజారిటీ విషయంలో పోటీ కష్టమేనని వెల్లడించారు.

మెదక్​తో మెజార్టీ విషయంలో పోటీ కష్టమే
author img

By

Published : Apr 1, 2019, 6:09 PM IST

Updated : Apr 1, 2019, 6:23 PM IST

పార్లమెంటు ఎన్నికల్లో మెదక్​తో మెజార్టీ విషయంలో కష్టమేనని కేటీఆర్​ పేర్కొన్నారు. గతంలో మెదక్​ కంటే కరీంనగర్​లో రెండు ఓట్లైనా ఎక్కువ తెచ్చుకుంటామని వ్యాఖ్యానించారు. మెదక్​ నియోజకవర్గంలో భారీ మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీకరీంనగర్​లో ఎక్కువ మెజార్టీకోసం ప్రయత్నిస్తామని ప్రకటించారు.సునీతా లక్ష్మారెడ్డిని తెరాసలో చేర్చడంలో తన పాత్ర ఉందని.. తనకూ వాటా ఇవ్వాలని కేటీఆర్ అన్నారు.

మెదక్​తో మెజారిటీ విషయంలో పోటీ కష్టమే: కేటీఆర్​

ఇదీ చూడండి: 'చే' జారి కారెక్కిన సునీతాలక్ష్మారెడ్డి

Last Updated : Apr 1, 2019, 6:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.