ETV Bharat / city

'కేంద్రంపై దేశవ్యాప్త పోరు.. డిసెంబర్​లో జాతీయ స్థాయి సమావేశం' - కేసీఆర్​ వార్తలు

kcr
kcr
author img

By

Published : Nov 18, 2020, 4:34 PM IST

Updated : Nov 18, 2020, 5:37 PM IST

16:33 November 18

భాజపాపై తెరాస దేశవ్యాప్త పోరు.. డిసెంబర్​లో జాతీయ స్థాయి సమావేశం

భాజపాపై దేశవ్యాప్త పోరుకు తెరాస సిద్ధమైంది. జీహెచ్​ఎంసీ ఎన్నికల తర్వాత డిసెంబర్ రెండో వారంలో జాతీయ స్థాయి సమావేశం నిర్వహిస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు. జాతీయ సదస్సుకు దేశంలోని ప్రధాన ప్రాంతీయ పార్టీలను పిలుస్తామన్నారు. మమత, కుమారస్వామి, బాదల్, శరద్‌పవార్ తదితర నేతలతో మాట్లాడినట్లు వెల్లడించారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామన్నారు.  

ఇదీ చదవండి : గ్రేటర్ పోరు.. కొద్దిసేపట్లో 'తెరాస' జీహెచ్ఎంసీ అభ్యర్థుల ప్రకటన

Last Updated : Nov 18, 2020, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.