ETV Bharat / city

హైదరాబాద్​ "వనిత" అమెరికాలో మృతి - వివాహిత అనుమానాస్పస్థితిలో మృతి

అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్​కు చెందిన వనిత అనే వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. భర్తే తనను చంపేశాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అత్తింటి వేధింపులే తమ కుమార్తెను బలి తీసుకున్నాయని చెబుతున్నారు.

హైదరాబాద్​ "వనిత" అమెరికాలో మృతి
author img

By

Published : Oct 8, 2019, 4:49 AM IST

Updated : Oct 8, 2019, 6:29 AM IST

హైదరాబాద్​ కొత్తపేటకు చెందిన రాచకొండ శివకుమార్, సాయినగర్​కు చెందిన వనితతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అనంతరం అన్యోన్యంగా సాగిన కాపురంలో కలహాలు, అనుమానం మొదలైంది. గత 7 సంవత్సరాల నుంచి కుటుంబ తగాదాల వలన భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి...విషయం తెలుసుకున్న పెద్దలు ఇరువురికి సర్ధి చెప్పారు.

హైదరాబాద్​ "వనిత" అమెరికాలో మృతి

అనుమానం వల్లే హత్య జరిగిందా..?
భర్త ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోవడం వల్ల వనిత మూడేళ్లుగా శివకుమార్​కు దూరంగా ఉంటోంది. నాలుగు నెలల క్రితం ఇద్దరు రాజీపడటంతో వనిత అమెరికాకు వెళ్లింది. భార్యభర్తలు ఇద్దరూ కలిశారని బంధువులు సంబరపడ్డారు. ఇంతలో ఊహించని విదంగా రెండు రోజుల క్రితం వనిత అత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది.

పోలీసుల అదుపులో శివకుమార్..!​
వనిత అనుమానాస్పద మృతిపై కేసు నమోదు చేసుకున్న కరోలినా పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. శివకుమార్​ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తమ కూతురు మృతదేహం నగరానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇవీ చూడండి: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Intro:Body:Conclusion:
Last Updated : Oct 8, 2019, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.