ETV Bharat / city

భాగ్యనగరం సిగలో మరో "మెట్రో" కారిడార్!

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు కారిడార్‌కు తుది అనుమతులు లభించాయి. ఈ మార్గంలో 18 రకాల భద్రత తనిఖీలు పూర్తి చేసి.. మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్‌ క్లియరెన్స్‌ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయం అనంతరం ప్రజలకు అందుబాటులోకి రానుంది.

metro
metro
author img

By

Published : Jan 12, 2020, 4:41 PM IST

Updated : Jan 12, 2020, 4:49 PM IST

హైదరాబాద్​లో మరో కారిడార్​లో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. రెండు నెలలుగా ట్రాయల్ నిర్వహిస్తున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు రెండో కారిడార్​కు ఇవాళ తుది అనుమతులు లభించాయి. ఈ కారిడార్​లో ఇవాళ 18 రకాల భద్రత తనిఖీలను మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ నిర్వహించారు. ఆయనతో పాటు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు.

విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్ట్స్, ఎస్కలెటర్లు, ట్రాకులను అధికారులు తనిఖీ చేశారు. అనంతరం మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి తుది అనుమతుల పత్రాన్ని మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ అందించారు. ప్రభుత్వ నిర్ణయం అనంతరం ప్రజలకు ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది.

ఇదీ చూడండి: సమీక్ష: యుద్ధం-కష్టం, అబద్ధం-నిజం.. ఓ వైకుంఠపురం

TG_HYD_41_12_Metro_Final_Clearance_Av_3182301 Reporter: Kartheek నోట్ః ఫీడ్ డెస్క్ వాట్సాప్ () హైదరాబాద్ నగరంలో మరో కారిడార్ లో మెట్రో రైలు పరుగులు పెట్టనుంది. గత రెండు నెలలుగా ట్రాయల్ నిర్వహిస్తున్న జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు రెండో కారిడార్ కు ఇవాళ తుది అనుమతులు లభించాయి. ఈ కారిడార్ లో ఇవాళ 18 రకాల భద్రత తనిఖీలను మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ నిర్వహించారు. ఆయనతో పాటు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఇతర సీనియర్ ఇంజినీరింగ్ అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. విద్యుత్, అగ్నిమాపక, భద్రత, లిఫ్ట్స్, ఎస్కలెటర్లు, ట్రాకులను అధికారుల బృందం తనిఖీలు చేశారు. అనంతరం మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి తుది అనుమతుల పత్రాన్ని మెట్రో రైలు భద్రత కమిషనర్ జేకే గార్గ్ అందించారు. ఇక ప్రభుత్వం నిర్ణయం అనంతరం ప్రజలకు ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది. ఎండ్....
Last Updated : Jan 12, 2020, 4:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.