KEERTHI SURESH CORONA UPDATES: కీర్తి సురేశ్ కరోనా నుంచి కోలుకుంది. జనవరి 11న కీర్తిసురేశ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపింది.
-
'Negative' can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! 🤗❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">'Negative' can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! 🤗❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022'Negative' can mean a positive thing these days. Grateful for all your love and prayers, hope you had a lovely Pongal and Sankaranthi! 🤗❤️ pic.twitter.com/Sop5wPfBA1
— Keerthy Suresh (@KeerthyOfficial) January 18, 2022
ఈ రోజుల్లో నెగటివ్ అంటే అది పాజిటివ్ అంశం అని సంతోషం వ్యక్తం చేసింది. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. సంక్రాంతి పండగను అందరూ సంతోషంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను అంటూ రాసుకొచ్చింది.
ఇదీ చూడండి: హీరోయిన్ కీర్తిసురేశ్‌కు కరోనా పాజిటివ్