ETV Bharat / city

viveka murder case: హైకోర్టులో ఎర్ర గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ - ap latest news

Erra Gangireddy quash petition: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఎర్ర గంగిరెడ్డి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి.. ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించేందుకు యత్నిస్తున్నారని పిటిషన్​లో పేర్కొన్నారు.

Gangireddy filed quash petition
ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ఎర్ర గంగిరెడ్డి
author img

By

Published : Dec 2, 2021, 4:36 PM IST

Erra Gangireddy quash petition in high court: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి.. ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి.. ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

viveka case: ఎర్ర గంగిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో వివేకా మాజీ డ్రైవర్​గా పనిచేసిన దస్తగిరి పోలీసులకు కీలక వాంగ్మూలం ఇచ్చాడు.

ఇదీ చదవండి:

ap high court fires on police: నిందితుల్ని అక్రమ నిర్బంధంలో ఎందుకు ఉంచుకుంటున్నారు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.