హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కలకలం రేగింది. ఏకంగా ఏఎస్‌ఐ సహా ఐదుగురికి కరోనా నిర్ధరణ అయింది. ఇందులో ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు ఉన్నారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటివరకు 15 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇవీచూడండి: కరోనా భయాలు బేఖాతరు- ఉత్సవాల్లో పాల్గొన్న వేలాది భక్తులు